గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు
ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్.
సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, హిందీ తదితరాలు.
అర్హత:
టీజీటీ పోస్టులకి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి.
ఆర్ట్ టీచర్ పోస్టులకి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
కంప్యూటర్ టీచర్ పోస్టులకు ఎంసీఏ/బీటెక్ (కంప్యూటర్స్) ఉత్తీర్ణులవ్వాలి.
కౌన్సిలర్ పోస్టులకు సైకాలజీలో ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి.
వేతనం: టీజీటీ అభ్యర్థులకు ¯ð లకు రూ.30,000, పీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.40,000, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్ పోస్టులకు నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.07.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://tswreis.in/ and https://tgtwgurukulam.telangana.gov.in/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఇఫ్కోలో 28 డిప్లొమా అప్రెంటిస్‌లు
2021–22 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 28
అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ వ్యవధి: ఒక సంవత్సరం.
సై్టపెండ్: నెలకు రూ.9200+క్యాంటిన్ సబ్సిడీ ఉంటుంది.
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సెక్రటేరియల్ ప్రాక్టీస్.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.09.2021 నాటికి 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.mhrdnats.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో 26 ఇంజినీర్ ఉద్యోగాలు
కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 ఫిక్స్డ్ టర్మ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎంపికైనవారు కర్ణాటకలోని కైగా సైట్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 26
ఇందులో ఫిక్స్డ్ టర్మ్ ఇంజినీర్.. సివిల్ 11, మెకానికల్ 8, ఎలక్ట్రికల్ 8, ఎలక్ట్రికల్ 4, సీ అండ్ ఐఈసీ 2, సీఅండ్ఐ సీఎస్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్‌లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూలై 9
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 29
వెబ్సైట్: www.npcilcareers.co.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment