వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 319 ట్రేడ్ అప్రెంటిస్‌లు
మొత్తం ఖాళీల సంఖ్య: 319
విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఫిట్టర్–75, టర్నర్–10, మెషినిస్ట్–20, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)–40, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్–20, ఎలక్ట్రీషియన్–60, కార్పెంటర్–20, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్–14, మెకానిక్ డీజిల్–30, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్–30.
అర్హత: ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: 01.10.2020 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రి య జరుగుతుంది. 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 17.07.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.vizagsteel.com
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 120 జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న కంపెనీ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్)
* మొత్తం ఖాళీలు: 120 (ఎస్సీ-08, ఎస్టీ-14, ఓబీసీ-32, ఈడబ్ల్యూఎస్-12, అన్రిజర్వ్డ్-54)
అర్హత: కనీసం 40% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు కనీసం 6 నెలల వ్యవధితో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా సర్టిఫికెట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్‌పాయింట్, ఎంఎస్ ఎక్స్ఎల్లో మంచి నాలెడ్జ్ ఉండాలి.వయసు: 15.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.26,600 - రూ. 90,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100% మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. అందులో 1) ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ అవేర్నెస్, ఆయిల్ ఇండియా మీద ప్రశ్నలు ఉంటాయి. దీనికి 20% మార్కులు కేటాయిస్తారు. 2) రీజనింగ్, అర్తమేటిక్/ న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. దీనికి 20% మార్కులు కేటాయిస్తారు. 3) డొమైన్/ సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ (సంబంధిత పోస్టు విద్యార్హతల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి). దీనికి 60% మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. పరీక్ష ఇంగ్లిష్, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది. తుది ఎంపిక రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200 చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021
-----------------------------------------------------------------------------------------------------------------------------
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్లో 160 అప్రెంటిస్‌లు
ప్రభుత్వరంగ సంస్థ అయిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. గ్రాడ్యుయేట్, డిప్లొమా చేసినవారు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 160 అప్రెంటిస్షిప్లను అందిస్తున్నది. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌లు ఉన్నాయి. ఎంపికైనవారు కేరళలోని తిరువనంతపురంలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 160
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 73 (మెకానికల్ ఇంజినీరింగ్ 40, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 8, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 2, కెమికల్ ఇంజినీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, సివిల్ ఇంజినీరింగ్ 4, లైబ్రెరీ సైన్స్ 6), డిప్లొమా అప్రెంటిస్ 87 (మెకానికల్ ఇంజినీరింగ్ 53, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 4, సివిల్ ఇంజినీరింగ్ 6, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 2, కెమికల్ ఇంజినీరింగ్ 1) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఇంజినీరింగ్, డిప్లొమాలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ: ఏడాది
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ ఇయర్లో వచ్చిన మార్కుల ఆధారంగా. మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 20
వెబ్సైట్: http://www.boat-srp.com
No comments:
Post a Comment