సికింద్రాబాద్ ఈసీహెచ్ఎస్లో 65 ఉద్యోగాలు
సికింద్రాబాద్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ఈసీహెచ్ఎస్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 65
పోస్టులు : మెడికల్ ఆఫీసర్, గైనకాలజిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు
ఎంపిక : ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 4
వెబ్సైట్ : https://echs.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్డీఓలో 38 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు
రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) 2021-22 సంవత్సరానికి గాను ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్‌ను అందిస్తున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్ మాక్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం ఖాళీలు: 38
ఇందులో మిషన్ మోటార్ వెహికిల్ విభాగంలో 3, డ్రాట్స్‌మెన్ 4, ఎలక్ట్రానిక్ మెషిన్ 5, ఇన్ట్రుమెంట్ మెషిన్ మెకానిక్ 6, లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) 6, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసిఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
స్టయిఫండ్: కోపా.. రూ.7700, మిగిలిన విభాగాలకు రూ.8050
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 29
వెబ్సైట్: https://drdo.gov.in, https://rac.gov.in/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో 22 జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనోటిఫికేషన్ ద్వారా 22 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్‌లో మూడు పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 22
ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ 8 (హైదరాబాద్ 1 పోస్టు), అసిస్టెంట్ సూపర్వైజర్ అకౌంట్స్ 14 (హైదరాబాద్‌లో 2 పోస్టులు)
అర్హతలు: ఫైనాన్స్ పోస్టులకు ఎంబీఏ, ఐసీఏ, ఐసీఎంఏలలో ఏదో ఒకటి, అకౌంట్స్ పోస్టులకు కామర్స్‌లో డిగ్రీ చేసి 2021, ఆగస్టు 1 నాటికి 30/28 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్య్వూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: AIESL
Personnel Department,
2nd Floor, CRA Building, Safdarjung Airport Complex,
Aurbindo Marg, New Delhi – 110 003
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 28
వెబ్సైట్: http://aiesl.airindia.in/
-----------------------------------------------------------------------------------------------------------------------------
బార్క్-మైసూర్లో 20 వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన మైసూర్‌లోని బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 20
పోస్టులు: డ్రైవర్, పంప్ ఆపరేటర్, ఫైర్‌మెన్, సబ్ ఆఫీసర్.
అర్హత: హెచ్ఎస్సీ(10+2) ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి.
* ప్రభుత్వ నిబంధనల ప్రకారం శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.21,700 నుంచి 35,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021
No comments:
Post a Comment