వరంగల్ నిట్లో 129 నాన్ టీచింగ్ పోస్టులు
వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 129
పోస్టులు: సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఏఈ, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 23
వెబ్సైట్: https://www.nitw.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
సశస్త్ర సీమా బల్లో 116 ఎస్ఐ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: ఎస్ఐ(పయనీర్)–18, ఎస్ఐ (డ్రాఫ్ట్స్మెన్)–03, ఎస్ఐ(కమ్యూనికేషన్)–56, ఎస్ఐ(స్టాఫ్ నర్సు/ఫిమేల్)–39.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, రెండేళ్ల డ్రాఫ్ట్స్మెన్ ట్రేడ్ సర్టిఫికేట్, డిప్లొమా(నర్సింగ్), సంబం«ధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:14.09.2021
వెబ్సైట్: http://www.ssbrectt.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఇన్కాయిస్లో 82 ఉద్యోగాలు
హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేటిక్స్ సర్వీసెస్ (ఇన్కాయిస్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 82
పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, పీజీ. అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: సెప్టెంబర్ 22
వెబ్సైట్: https://incois.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్బీఐలో 69 స్పెషలిస్ట్ పోస్టులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కాంట్రాక్టు/రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 69
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్ (సివిల్, ఎలక్ట్రికల్), డిప్యూటీ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 2
వెబ్సైట్ : http://sbi.co.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
బీహెచ్ఈఎల్లో 27 మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనిట్లలో మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 27
పోస్టులు : సీనియర్ మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)
విభాగాలు : అనస్థీషియా, రేడియాలజీ, మెడిసిన్, పాథాలజీ తదితరాలు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 7
వెబ్సైట్ : https://careers.bhel.in/bhel/jsp
No comments:
Post a Comment