Thursday, 2 August 2018

హెచ్‌పీసీఎల్‌లో కొలువులు, బెల్‌లో 39 ఉద్యోగాలు, ఎంఎంటీసీలో మేనేజర్లు ఉద్యోగాలు, బీవోబీలో ఉద్యోగాలు, ఎన్‌ఎల్‌యూలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, ఎస్‌సీఐ ఎలక్ట్రికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు.

హెచ్‌పీసీఎల్‌లో కొలువులు,

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లో పలు విభాగాల్లో హైరింగ్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
HPCL

పోస్టులు- అర్హతలు:
-రిసెర్చ్ అసోసియేట్లు
-అర్హత: పీహెచ్‌డీలో కెమిస్ట్రీ లేదా కెమికల్ ఇంజినీరింగ్/ఎనర్జీ స్టడీస్ లేదా మైక్రోబయాలజీ/మాలిక్యులార్ బయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా తత్సమాన కోర్సు లేదా ఎంటెక్ కెమికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్.
-వయస్సు: 2018, జూలై 31 నాటికి 32 ఏండ్లు మించరాదు.
-స్టయిఫండ్: నెలకు రూ. 85,000/-
-డిజైన్/కన్‌స్ట్రక్షన్ లేదా మెయింటెనెన్స్/రోటరీ ఇంజినీర్ - 7 ఖాళీలు, ఇన్‌స్పెక్షన్ ఇంజినీర్-7 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజినీర్-2, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్-2,
-ప్రొడక్షన్/ప్రాసెస్ డిజైన్&అనాలసిస్/ప్రాజెక్ట్ ప్రాసెస్ ఇంజినీర్-4, సివిల్ ఇంజినీర్ -3 పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు: పై పోస్టులన్నింటికి బీఈ/బీటెక్ సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, సింగిల్/మల్టిపుల్ స్టేజీల్లో ఇంటర్వ్యూల ద్వారా రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో...
-చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాసెస్ టెక్నాలజీ)-1, అసిస్టెంట్ మేనేజర్-1, సీనియర్ మేనేజర్-1, అసిస్టెంట్ మేనేజర్ (హైడ్రోప్రాసెసింగ్)-1, సీనియర్ మేనేజర్ కెటాలసిస్-1, అసిస్టెంట్ మేనేజర్ కెటాలసిస్-1, ఆఫీసర్-4, సీనియర్ మేనేజర్ నానో టెక్నాలజీ-1 తదితర పోస్టులు ఉన్నాయి.
-ఫైర్&సేఫ్టీ ఆఫీసర్ - 11 ఖాళీలు
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ఫైర్ ఇంజినీరింగ్/ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్
-ఆఫీసర్ (క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్, రిఫైనరీస్)- 29 ఖాళీలు
-అర్హతలు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (అనలిటికల్/ఫిజికల్/ఆర్గానిక్ లేదా ఇనార్గానిక్)తోపాటు కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి. 30 ఏండ్లు మించరాదు.
-మెడికల్ ఆఫీసర్ - 1 పోస్టు
-స్పోర్ట్స్ ఆఫీసర్ (మేనేజ్‌మెంట్), స్పోర్స్ట్ అసిస్టెంట్ (నాన్ మేనేజ్‌మెంట్)-5 ఖాళీలు
-నోట్: పై పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: http://hindustanpetroleum.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బెల్‌లో 39  ఉద్యోగాలు,

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-డిప్యూటీ ఇంజినీర్-4 ఖాళీలు
-అర్హత: బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్/ఐటీ) లేదా ఎంఈ/ఎంటెక్ (కంప్యూటర్/ఐటీ)
-డిప్యూటీ ఇంజినీర్ (ఈటీఎల్ ఇంజినీర్)-3
-డిప్యూటీ ఇంజినీర్ (గ్రాఫిక్ డిజైనర్)-2
-కాంట్రాక్టు ఇంజినీర్ (సీఎస్‌ఈ/ఐటీ)-30 ఖాళీలు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 15
-వెబ్‌సైట్: www.bel-india.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎంఎంటీసీలో మేనేజర్లు ఉద్యోగాలు,
ప్రబుత్వరంగ సంస్థ ఎంఎంటీసీ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టులు-ఖాళీలు
-డిప్యూటీ మేనేజర్లు (మార్కెటింగ్)-10, డిప్యూటీ మేనేజర్లు (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-10, డిప్యూటీ జనరల్ మేనేజర్ (లా)-3, డిప్యూటీ జనరల్ మేనేజర్ (రాజభాష)-3 ఖాళీలు
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 24
-వెబ్‌సైట్: www.mmtclimited.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బీవోబీలో ఉద్యోగాలు,
బ్యాంక్ ఆఫ్ బరోడాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టులు- ఖాళీలు:
-బ్లాక్‌చైన్ ఆఫీసర్-2, బిజినెస్ అనలిస్ట్-2, ఇన్నోవేషన్ ఆఫీసర్-2
-కాలవ్యవధి: ఈ పోస్టులను న్యూ బిజినెస్ ఇన్నోవేషన్స్ డిపార్ట్‌మెంట్ కోసం 3 ఏండ్ల కాలవ్యవధికి భర్తీ చేస్తున్నారు.
-అర్హతలు, వయస్సు, అనుభవం తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 17
-వెబ్‌సైట్: www.bankofbaroda.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌ఎల్‌యూలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,
విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

-ప్రొఫెసర్ ఆఫ్ లా - 2, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ లా-2, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ లా-2, రిజిస్ట్రార్-1, ప్రొఫెసర్ ఆఫ్ లా (మూడేండ్ల కాలానికి) -2 పోస్టులు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్: www.dsnlu.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎస్‌సీఐ ఎలక్ట్రికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌సీఐ) ఎలక్ట్రికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నది.
ship 
-ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఆఫీసర్ (ఈటీవో, సీవోసీ) 
-ఖాళీలు- 50
-అర్హతలు: ఇండియన్ నేవీ ప్రదానం చేసిన బీఈ/డిప్లొమాతోపాటు డీజీ ఆమోదించిన ఈటీవో/ఈటీవో సీవోసీ లేదా బీఈ/బీటెక్/డిప్లొమాలో ఎలక్ట్రికల్/ తత్సమాన బ్రాంచీతోపాటు డీజీ ఆమోదించిన ఈటీవో 
-ట్రెయినీ ఆఫీసర్లకు ఇంటర్ (ఎంపీసీ)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. 
-ఎంపిక: ఇంటర్వ్యూ 
-ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 23, 24
-వెబ్‌సైట్: http://www.shipindia.com

జిప్‌మర్‌లో 67 ప్రొఫెసర్లు ఉద్యోగాలు, గురుకులాల్లో జూనియర్ లెక్చరర్లు ఉద్యోగాలు, ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా ప్రవేశాలు, యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఉచిత శిక్షణ, స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు.

జిప్‌మర్‌లో 67 ప్రొఫెసర్లు ఉద్యోగాలు,

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) వివిధ విభాగాల్లోఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం పోస్టులు-67 ఖాళీలు (జనరల్-36, ఓబీసీ-21, ఎస్సీ-8, ఎస్టీ-2 )
- ప్రొఫెసర్-37 ఖాళీలు (అనాటామీ-1, అనెస్థీషియాలజీ-3, బయోకెమిస్ట్రీ-2, కార్డియాలజీ-1, ఎండోక్రిమినాలజీ-1, ఈఎన్‌టీ-1, ఫోరెన్సిక్ మెడిసిన్-1, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ టెలిమెడిసిన్-1, మెడిసిన్-3, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ-1, మైక్రోబయాలజీ-2, నెఫ్రాలజీ-1, న్యూరో సర్జరీ-1, ఒబెస్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ-3, ఆప్తాల్మాలజీ-1, ఆర్థోపెడిక్స్-3, పిడియాట్రిక్స్-3, పిడియాట్రిక్ సర్జరీ-1, ఫార్మకాలజీ-1, సైకియాట్రీ-1, రేడియో డయాగ్నసిస్-1, సర్జరీ-2, సర్జికల్ ఆంకాలజీ-1, యూరాలజీ-1)
- అసిస్టెంట్ ప్రొఫెసర్స్-30 ఖాళీలు
- అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. సంబంధిత టీచింగ్/ రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
- వెబ్‌సైట్: www.jipmer.edu.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గురుకులాల్లో జూనియర్ లెక్చరర్లు ఉద్యోగాలు,

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) రాష్ట్రంలోని ఎస్సీ/ఎస్టీ, మైనార్టీ/జనరల్ సొసైటీల్లోని వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు: 281
- సొసైటీలవారీగా ఖాళీలు: సోషల్ వెల్ఫేర్-149, ట్రైబల్ వెల్ఫేర్-40, మైనార్టీ-89, జనరల్-3)
- సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, హిస్టరీ.
- అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలు 45 శాతం) మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో బీఈడీ లేదా నాలుగేండ్ల బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ ఉత్తీర్ణత.
- పే స్కేల్: రూ. 35,120-87,130/- (ట్రైబల్ వెల్ఫేర్‌లో రూ. 37,100-91,450/-)
- వయస్సు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు: రూ. 1200/- (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు రూ. 600/-)
గమనిక: ఈ పోస్టులను పాతజిల్లాల ప్రకారం జోన్-V, జోన్-VI ప్రాంతాల్లో భర్తీచేస్తారు.

- ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, డెమో
- రాతపరీక్ష ప్రతి పేపర్ 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ఉంటుంది. 
- పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ , బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లిష్, పేపర్-2లో సంబంధిత సబ్జెక్టులో పెడగాగీ, పేపర్-3లో సంబంధిత సబ్జెక్టు నాలెడ్జ్ (పీజీ స్థాయిలో) అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
- ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం-120 నిమిషాలు
- సంబంధిత అంశంలో డెమో-25 మార్కులకు ఉంటుంది.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 9
- దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 8
- వెబ్‌సైట్: www.treirb.telangana.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
బెంగళూరులోని నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ విభాగంలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

-కోర్సు: పీజీ డిప్లొమా 
-మొత్తం సీట్లు: 120. ప్రతి విభాగానికి 60. 
-విభాగాలు: ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్
-అర్హత: సంబంధిత బ్రాంచీలో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత.
-కోర్సు వ్యవధి: ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్-26 వారాలు, థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్-52 వారాలు 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: www.nptibangalore.in---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్  ఉచిత శిక్షణ,
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ (ప్రిలిమ్స్)కు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Free-coaching
-మొత్తం సీట్ల సంఖ్య: 500
-విదార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణప్రాంత అభ్యర్థులకు రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంత అభ్యర్థులకు రూ. 2.00 లక్షలకు మించరాదు. 
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 12
-వెబ్‌సైట్: http://tsbcstudycircles.cgg.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు.
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- కోర్సు: ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్)
- మొత్తం సీట్ల సంఖ్య: 15
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్/న్యూట్రిషన్ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీపీటీ, ఐల్లెడ్ మెడికల్ సైన్సెస్‌లో డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
- అప్లికేషన్ ఫీజు: రూ. 3000/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 2700/-
- ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
చిరునామా: Head of the Department, Publications, Extension and Training Division, National Institute of Nutrition, Tarnaka, Jamai Osmania Post, Hyderabad - 500 007
- దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 5
- రాతపరీక్ష తేదీ: ఆగస్టు 21
- హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్ : ఆగస్టు 15
- వెబ్‌సైట్:www.ninindia.org

ఐఎంయూలో ఫ్యాకల్టీలు ఉద్యోగాలు, ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు, జూనియర్ అకౌంటెంట్లు ఉద్యోగాలు, నిట్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, యూపీఎస్సీ ఉద్యోగాలు, డీఆర్‌డీవోలో రిసెర్చ్ అసోసియేట్లు ఉద్యోగాలు.

ఐఎంయూలో ఫ్యాకల్టీలు ఉద్యోగాలు,

చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IMU-hq_main_building
-మొత్తం ఖాళీలు: 74
-అసిస్టెంట్ ప్రొఫెసర్-27 ఖాళీలు (మెరైన్ ఇంజినీరింగ్-9, నాటికల్ సైన్స్-3, ఓషియన్ ఇంజినీరింగ్-1, మెకానికల్ ఇంజినీరింగ్-9, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-2, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-3)
-అసోసియేట్ ప్రొఫెసర్-31 ఖాళీలు (మెరైన్ ఇంజినీరింగ్-10, నాటికల్ సైన్స్-11, నేవల్ ఆర్కిటెక్చర్-1, డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్-1, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-2, మెకానికల్ ఇంజినీరింగ్-4, లాజిస్టిక్ అండ్ సైప్లె చైన్ మేనేజ్‌మెంట్ లేదా పోర్ట్ & షిప్పింగ్ మేనేజ్‌మెంట్-2)
-ప్రొఫెసర్-16 ఖాళీలు (మెరైన్ ఇంజినీరింగ్-7, నాటికల్ సైన్స్-7, నేవల్ ఆర్కిటెక్చర్-1, మెకానికల్ ఇంజినీరింగ్-1)
-అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్/తత్సమాన పరీక్షతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. టీచింగ్/రిసెర్చ్ లేదా ఇండస్ట్రీలో అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో కూడా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 1
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.imu.edu.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు,

హిమాచల్‌ప్రదేశ్ (పాలంపూర్)లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
STUDENTS
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్-2)- 15 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ, కెమికల్ సైన్సెస్/ఫార్మస్యూటికల్ సైన్సెస్ , ఫార్మకాలజీ/టాక్సికాలజీ, ఫార్మకాగ్నసీ, ఫార్మస్యూటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బాటనీ, అగ్రికల్చర్/లైఫ్ సైన్సెస్) లేదా ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ/బయోకెమిస్ట్రీలో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 ఆగస్టు 9 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ
IHBT-Recruitment
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి. 
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 9,10
-వెబ్‌సైట్: www.ihbt.res.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జూనియర్ అకౌంటెంట్లు ఉద్యోగాలు,

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న జూనియర్ అకౌంటెంట్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
SAI-LOGO
-పోస్టు పేరు: జూనియర్ అకౌంటెంట్
-మొత్తం ఖాళీలు: 30
-అర్హత: డిగ్రీ (కామర్స్/అకౌంట్స్). ఎంకామ్/ఎంబీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ట్యాలీ ఈఆర్‌పీలో పరిజ్ఞానం ఉండాలి.
-పే స్కేల్: రూ.20,000-25,000/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరితేదీ: ఆగస్టు 1 
-వెబ్‌సైట్:www.sportsauthorityofindia.nic.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,

కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
nationalinstitute
-పోస్టు: జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్
-అర్హత: జేఆర్‌ఎఫ్- ఎమ్మెస్సీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. నెట్/గేట్‌లో వ్యాలిడిటీ స్కోర్. వయస్సు 28 ఏండ్లు మించరాదు.
-ఎస్‌ఆర్‌ఎఫ్- ఎమ్మెస్సీ తర్వాత కనీసం రెండేండ్లు రిసెర్చ్/టీచింగ్ అనుభవం ఉండాలి.
-స్టయిఫండ్: జేఆర్‌ఎఫ్‌కు రూ. 12,000, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ. 14,000తోపాటు హెచ్‌ఆర్‌ఏ. 
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 10
-వెబ్‌సైట్: www.nitkkr.ac.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ  ఉద్యోగాలు,
కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 1, సైంటిస్ట్ (టాక్సికాలజీ)- 2, అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్- 1, సైకాలజిస్టు- 9
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 16
-వెబ్‌సైట్: www.upsconline.nic.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో రిసెర్చ్ అసోసియేట్లు ఉద్యోగాలు.
న్యూఢిల్లీలోని డీఆర్‌డీవో పరిధిలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై అల్టిట్యూడ్ రిసెర్చ్ (డీఐహెచ్‌ఏఆర్) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్, ఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Pharmacognosy-Lab
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్-10 ఖాళీలు 
-అర్హత: అగ్రానమి, సాయిల్ సైన్స్, హార్టికల్చర్, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్, వెజిటబుల్ సైన్స్, బాటనీ, జువాలజీ, యానిమల్ హస్బెండరీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ పాథాలజీ, వెటర్నరీ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, అగ్రికల్చర్ ఎంటమాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో నెట్ ఉత్తీర్ణత సాధించాలి. 
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-పోస్టు పేరు: రిసెర్చ్ అసోసియేట్-2 ఖాళీలు
-అర్హత: యానిమల్, బయోటెక్నాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫిజియాలజీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: DIHAR, DRDO, Ministry of Defence, Leh-Ladakh (J&K), Pin Code194101
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 8 (ఉదయం 10.30 గంటల నుంచి)
-వెబ్‌సైట్: www.drdo.gov.in

బార్క్‌లో 224 స్టయిఫండరీ ట్రెయినీలు ఉద్యోగాలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉద్యోగాలు, తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, టీఎస్‌పీఎస్సీ హెల్త్ అసిస్టెంట్లు ఉద్యోగాలు.

బార్క్‌లో 224 స్టయిఫండరీ ట్రెయినీలు ఉద్యోగాలు,

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల Bనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
fourstudents
-మొత్తం పోస్టులు: 224 (స్టయిఫండరీ ట్రెయినీ (కేటగిరీ I-86 , కేటగిరీ II-138)

విభాగాల వారీగా ఖాళీలు
-స్టయిఫండరీ ట్రెయినీ (కేటగిరీ I)-86 ఖాళీలు (జనరల్-24, ఓబీసీ-33, ఎస్సీ-6, ఎస్టీ-23)
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-17, ఎలక్ట్రికల్-6, మెటలర్జి-5, కెమికల్-15, సివిల్-1, కంప్యూటర్ సైన్స్-5, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-5, కెమిస్ట్రీ-14, ఫిజిక్స్-18
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా కెమిస్ట్రీ/ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుతో బీఎస్సీలో మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్, బయాలజీ సబ్జెక్టులు చదివి ఉండాలి. పదోతరగతి తర్వాత హెచ్‌ఎస్సీ/బీఎస్సీ లేదా డిప్లొమాలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-స్టయిఫండరీ ట్రెయినీ కేటగిరీ II- 138 ఖాళీలు (జనరల్-6, ఓబీసీ-116, ఎస్టీ-16)
విభాగాల వారీగా ఖాళీలు
-ప్లాంట్ ఆపరేటర్-20, ల్యాబొరేటరీ-33, ఏసీ మెకానిక్-13, ఫిట్టర్-7, వెల్డర్-7, మెషినిస్ట్-7, ఎలక్ట్రికల్-22, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-9, మెకానికల్-1
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి (సైన్స్ అండ్ మ్యాథ్స్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్‌సీవీటీ/ఎన్‌సీవీటీ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. ప్లాంట్ ఆపరేటర్/ల్యాబొరేటరీ పోస్టులకు సైన్స్‌లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) ఇంటర్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 ఆగస్టు 20 నాటికి కేటగిరీ I పోస్టులకు 19 నుంచి 24 ఏండ్ల మధ్య, కేటగిరీ II పోస్టులకు 18 - 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: కేటగిరీ I/ కేటగిరీ II పోస్టులకు మొదటి ఏడాదికి రూ. 16,000/18,000, రెండో ఏడాదికి రూ. 10,500/12,500/- స్టయిఫండ్‌ను చెల్లిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత కేటగిరీ I పోస్టులకు సైంటిఫిక్ అసిస్టెంట్ హోదాలో రూ. 44,900/- కేటగిరీ II పోస్టులకు టెక్నీషియన్ బీ/సీగా పదోన్నతితో పే స్కేల్ రూ. 21,700/25,500 లభిస్తుంది.
-శారీరక కొలతలు: 160 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువును కలిగి ఉండాలి.
-ట్రెయినింగ్ పీరియడ్: రెండేండ్లు
-అప్లికేషన్ ఫీజు: కేటగిరీ I పోస్టులకు రూ. 150, కేటగిరీ II పోస్టులకు రూ.100/-. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు
-ఎంపిక: రాతపరీక్ష, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్
-స్టయిఫండరీ ట్రెయినీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ (మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ అవేర్‌నెస్) రెండోది అడ్వాన్స్‌డ్ (సంబంధిత ట్రేడ్ టెస్ట్), మూడోది-స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్: www.barcrecruit.gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉద్యోగాలు,
రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
telangananlogo
-పోస్టు: శానిటరీ ఇన్‌స్పెక్టర్
-ఖాళీలు: 35
-వయస్సు: 2018, జూలై 1 నాటికి 18 -44 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 22,460-66,360
-అర్హతలు: బయాలజికల్ సైన్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ ట్రెయినింగ్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
-ఎంపిక: రాతపరీక్ష (ఆఫ్‌లైన్/ఆన్‌లైన్) 
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్-1 (150 మార్కులు)లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి. పేపర్-2 (150 మార్కులు)లో బయాలజికల్ సైన్స్ (డిగ్రీస్థాయి) అంశాలు ఉంటాయి.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ (హెచ్‌ఎండీఏ పరిధిలో), కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 31 నుంచి ప్రారంభం
-చివరితేదీ: ఆగస్టు 30 
-వెబ్‌సైట్: www.tspsc.gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు,
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు: ఫీల్డ్ అసిస్టెంట్
-ఖాళీలు: 8
-పేస్కేల్: రూ. 16,400-49,870/-
-అర్హతలు : ఇంటర్‌లో బయాలజికల్ సైన్సెస్ చదివి ఉండాలి. 
-వయస్సు: 18-44 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష (ఆఫ్‌లైన్/ఆన్‌లైన్)
-రాతపరీక్ష: జనరల్ నాలెడ్జ్, బయాలజికల్ సైన్సెస్ (ఇంటర్‌స్థాయి) నుంచి 75+75 =150 ప్రశ్నలు ఇస్తారు. 
-కాలవ్యవధి 150 నిమిషాలు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ (హెచ్‌ఎండీఏ పరిధి), కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నల్లగొండ, ఆదిలాబాద్.
-నోట్: ఇవి జిల్లాస్థాయి పోస్టులు. పాత పది జిల్లాల ప్రకారం భర్తీచేస్తున్నారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 3 నుంచి ప్రారంభం
-చివరితేదీ: ఆగస్టు 22
-వెబ్‌సైట్: www.tspsc.gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎస్‌పీఎస్సీ హెల్త్ అసిస్టెంట్లు ఉద్యోగాలు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం ఖాళీలు: 50 (జోన్ V-28 పోస్టులు , జోన్ VI-22 పోస్టులు ఉన్నాయి)
-ఈ పోస్టులను పాతజిల్లాల ప్రకారం జోన్ V, జోన్ VI ప్రాంతాల్లో భర్తీచేస్తారు.
-జోన్ V: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. జోన్ VI: రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ 
-అర్హత: బయాలజికల్ సైన్స్‌లో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రెయినింగ్/శానిటరీ ఇన్‌స్పెక్టర్ ట్రెయినింగ్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి.
-వయస్సు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 18,400 - 55,410/-
-ఎంపిక: సీబీఆర్‌టీ రాతపరీక్ష 
-ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 150 మార్కులు. జనరల్ నాలెడ్జ్-75 మార్కులు, బయాలజికల్ సైన్సెస్ (ఇంటర్‌స్థాయిలో )-75 మార్కులు
-పరీక్ష కాలవ్యవధి- 150 నిమిషాలు 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 3 నుంచి
-చివరితేదీ: ఆగస్టు 22
-వెబ్‌సైట్: www.tspsc.gov.in

జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్లు నోటిఫికేషన్, ఐఐఎం ఇండోర్‌లో ఉద్యోగాలు, హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు, ఇన్‌కాయిస్‌లో సైంటిస్టులు నోటిఫికేషన్ , ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 2018-19 ప్రవేశాలు.

జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్లు నోటిఫికేషన్,
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
AIIMS
-మొత్తం ఖాళీలు: 73 (ప్రొఫెసర్-25, అడిషనల్ ప్రొఫెసర్-18, అసోసియేట్ ప్రొఫెసర్-18, అసిస్టెంట్ ప్రొఫెసర్-12) 
-విభాగాలవారీగా ఖాళీలు: అనెస్థీషియాలజీ-1, బయోకెమిస్ట్రీ-1, కార్డియాలజీ-2, కార్డియోథోరాసిక్ సర్జరీ-3, డెర్మటాలజీ/వినిరియోలాజీ & లెఫ్రాలజీ-1, డయాగ్నస్టిక్ అండ్ ఇంటర్‌వెన్షనల్ రేడియాలజీ-3, ఈఎన్‌టీ ఒటెరినోలా రింగాలజీ-1, ఎండోక్రిమినాలజీ అండ్ మెటబాలిజమ్-2, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ-1, మైక్రోబయాలజీ-1, నియోనాటాలజీ-5, గ్యాస్ట్రోఎంటరాలజీ-3, జనరల్ మెడిసిన్-1, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-2, మెడికల్ ఆంకాలజీ/హెమటాలజీ-6, నెఫ్రాలజీ-2, న్యూరాలజీ-2, న్యూరోసర్జరీ-1, న్యూక్లియర్ మెడిసిన్-5, ఒబెస్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ-1, ఆర్థోపెడిక్స్-3, పిడియాట్రిక్స్-1, పాథాలజీ-1, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-1, ఫిజియాలజీ-1, పల్మనరీ మెడిసిన్-2, రేడియోథెరపీ-1, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ-6, సర్జికల్ అంకాలజీ-7, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్-1, యూరాలజీ-2, ట్రామా అండ్ ఎమర్జెన్సీ-2
-అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉండాలి. సంస్థ నిబంధనల ప్రకారం సంబంధిత టీచింగ్/ రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ, అకడమిక్ రికార్డ్ ఆధారంగా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 24

-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎం ఇండోర్‌లో ఉద్యోగాలు,
ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIM-INDORE
పోస్టులు - ఖాళీలు
-ఆఫీసర్ (ముంబై క్యాంపస్ కోసం)- 1 
-ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 1 
-ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ -1
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 16
-వెబ్‌సైట్: www.iimidr.ac.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు,
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
hp
-ఫిక్స్‌డ్ టర్మ్ రిసెర్చ్ అసోసియేట్లు
-అర్హత: పీహెచ్‌డీ/ఎంటెక్
-ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాజెక్టు అసోసియేట్లు
-అర్హత: ఎమ్మెస్సీ/బీఎస్సీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.hindustanpetroleum.com

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇన్‌కాయిస్‌లో సైంటిస్టులు నోటిఫికేషన్ ,
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (ఎంఓఈఎస్) పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (హైదరాబాద్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
INCOIS
-మొత్తం ఖాళీలు: 33 పోస్టులు. వీటిలో ప్రాజెక్టు సైంటిస్ట్ (గ్రేడ్ సీ-3, గ్రేడ్ బీ-16), ప్రాజెక్టు అసిస్టెంట్-7, ప్రాజెక్టు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-6, ప్రాజెక్టు కో ఆర్డినేటర్-1)
విభాగాలవారీగా అర్హతలు
-ప్రాజెక్టు సైంటిస్ట్ సీ గ్రేడ్: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ (ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎమ్మెస్సీ టెక్), ఎంసీఏ లేదా కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 40 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: రూ. 68,952/- (కన్సాలిడేటెడ్ పే)
-ప్రాజెక్టు సైంటిస్ట్ బీ గ్రేడ్: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ (ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎమ్మెస్సీ టెక్), ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ లేదా ఎమ్మెస్సీ (ఫిషరీ సైన్స్, జియోఇన్ఫర్మాటిక్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 35 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: రూ. 57,120/- (కన్సాలిడేటెడ్ పే)
-ప్రాజెక్టు అసిస్టెంట్: బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), బీసీఏ, ఈసీఈ/ఈఐఈ, సీఎస్‌ఈ/ఐటీలో మూడేండ్ల డిప్లొమా, బయాలజికల్ సైన్సెస్, మెరైన్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో డిగ్రీ. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 28 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: రూ. 36,720/- (కన్సాలిడేటెడ్ పే)
-ప్రాజెక్టు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. టైప్‌రైటింగ్/కమ్యూనికేషన్ ఇంగ్లిష్‌లో పరిజ్ఞానం ఉండాలి. 32 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: రూ. 30,899/- (కన్సాలిడేటెడ్ పే)
-ప్రాజెక్టు కో ఆర్డినేటర్: ఇంటర్‌తోపాటు ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
-పే స్కేల్: రూ. 26,955/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్:www.incois.gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 2018-19 ప్రవేశాలు.
ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 2018-19 విద్యాసంవత్సరానికిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
-పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం(ఏడాది) 
-డిప్లొమా ఇన్ జర్నలిజం (ఆరునెలలు) 
-డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం(6 నెలలు)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-సర్టిఫికెట్ కోర్సు ఆఫ్ జర్నలిజం (3 నెలలు)
-అర్హత: పదోతరగతి
-దరఖాస్తు: కాలేజీలో/పోస్టు ద్వారా
-దరఖాస్తులు పొందటానికి చివరితేదీ: జూలై 31
-అడ్మిషన్ల కోసం చివరితేదీ: ఆగస్టు 10
-వివరాలకు: 9848512767, 7286013388

ఎస్‌సీసీఎల్ సింగరేణిలో డాక్టర్లు ఉద్యోగాలు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌లో 221 ఉద్యోగాలు, హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్‌లో ఉద్యోగాలు, ఎంఎంఆర్‌సీలో ఇంజినీర్లు ఉద్యోగాలు, ఇంజినీర్స్ ఇండియాలో ఉద్యోగాలు.

ఎస్‌సీసీఎల్ సింగరేణిలో డాక్టర్లు ఉద్యోగాలు,

భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఖాళీగా ఉన్న జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SCCL
-పోస్టు పేరు: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు- 30
రిజర్వేషన్లవారీగా ఖాళీలు:
-ఓపెన్ టు ఆల్ కేటగిరీ (లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులు)-11 (ఓపెన్ జనరల్-5, ఓపెన్ మహిళ-1, బీసీ-బీ జనరల్-1, బీసీ-డీ జనరల్-2, బీసీ-ఈ జనరల్-1, ఎస్సీ జనరల్-1).
-లోకల్ కేటగిరీలో-19 (ఓపెన్ జనరల్-7, ఓపెన్ మహిళ-3), బీసీ-ఏ (జనరల్ -1, మహిళ-1), బీసీ-బీ (జనరల్-2, మహిళ-1) బీసీ-ఈ మహిళ-1, ఎస్సీ (జనరల్-1, మహిళ-1), ఎస్టీ మహిళ-1).
-అర్హత: ఎంబీబీఎస్, అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ.16,400 - 40,500/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 4
-వెబ్‌సైట్: www.scclmines.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌లో 221 ఉద్యోగాలు,

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (అర్బన్ స్థానిక సంస్థల్లో) విభాగంలో పనిచేస్తున్న రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (హైదరాబాద్) ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్, పారామెడికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
REGIONAL-CENTRE
-మొత్తం ఖాళీలు: 221
-స్టేట్ నోడల్ ఆఫీసర్-1
-వెటర్నరీ డాక్టర్-74
-అర్హత: పై రెండు పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. స్టేట్ నోడల్ ఆఫీసర్‌కు సంబంధిత విభాగంలో పదేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: కన్సాలిడేటెడ్ పే విధానంలో స్టేట్ నోడల్ ఆఫీసర్‌కు రూ. 50,000/-, వెటర్నరీ డాక్టర్లకు రూ. 30,000/-
-పారామెడికల్ అసిస్టెంట్-146
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి యానిమల్ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా/ ఒకేషనల్ సర్టిఫికెట్ ఉండాలి.
-పే స్కేల్: రూ. 15,000/- (కన్సాలిడేటెడ్ పే)
-వయస్సు: వెటర్నరీ డాక్టర్స్ 60 ఏండ్లు, పారామెడికల్ అసిస్టెంట్లకు 40 ఏండ్లకు మించరాదు.
గమనిక: ఈ పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీచేస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-స్టేట్ నోడల్ ఆఫీసర్‌ను ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.
-వెటర్నరీ డాక్టర్/పారామెడికల్ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
-రాతపరీక్ష హైదరాబాద్‌లో మాత్రమే ఉంటుంది.
-ఆఫ్‌లైన్ రాతపరీక్షలో జనరల్ స్టడీస్-50, టెక్నికల్ (కోర్ సబ్జెక్టు)-50 ప్రశ్నలు ఇస్తారు.
-120 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-పరీక్షతేదీ: సెప్టెంబర్ 2
(పారామెడికల్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 10 గం. నుంచి 12 వరకు, వెటర్నరీ డాక్టర్ పోస్టులకు మధ్యాహ్నం 3 గం. నుంచి సాయంత్రం 5 వరకు).
-చివరితేదీ: ఆగస్టు 11
-వెబ్‌సైట్: www.rcueshyd.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్‌లో ఉద్యోగాలు,
హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఇంజినీర్, మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
HLL-LIFECARE
-మొత్తం పోస్టులు: 19
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రాజెక్టు మేనేజర్ (సీనియర్ మేనేజర్)-1, మేనేజర్-3, బయోమెడికల్ ఇంజినీర్-9, టెక్నీషియన్-3, క్యాలిబ్రేషన్ అండ్ టెస్టింగ్ ఇంజినీర్-3
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత మెడికల్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. పోస్టును బట్టి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
-ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: జూలై 27, 28, 31
-వెబ్‌సైట్: www.lifecarehll.com ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఎంఆర్‌సీలో ఇంజినీర్లు ఉద్యోగాలు,

ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్‌ఎమ్‌ఆర్‌సీ) వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Mumbai-Metro
-మొత్తం పోస్టులు: 16
-విభాగాలవారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (మేనేజింగ్ డైరెక్టర్-1, డైరెక్టర్ ప్రాజెక్ట్సు-1, ఈడీ ప్లానింగ్-1), అకౌంట్స్ ఆఫీసర్-2, డిప్యూటీ ఇంజినీర్ (ట్రాక్-1, సివిల్-1) జూనియర్ ఇంజినీర్ (టీవీఎస్/ఈసీఎస్-1, సివిల్-3, రోలింగ్ స్టాక్-1), సీనియర్ అసిస్టెంట్ హెచ్‌ఆర్-2, డ్రైవర్-2
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 10
-వెబ్‌సైట్: www.mmrcl.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇంజినీర్స్ ఇండియాలో ఉద్యోగాలు.
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్)లో మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Engineers
లీగల్ విభాగంలో..
-సీనియర్ మేనేజర్ -1, లీగల్ ఆఫీసర్-5
హెచ్‌ఆర్ విభాగంలో..
-డిప్యూటీ మేనేజర్-1, హెచ్‌ఆర్ ఆఫీసర్-4
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 17
-వెబ్‌సైట్: www.engineersindia.com

నేవీలో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, నిమ్స్‌లో ప్రవేశాలు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రిసెర్చ్ అసోసియేట్లు, బెల్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, షిప్‌యార్డ్‌లో మేనేజర్లు ఉద్యోగాలు, ఐఐటీ గాంధీనగర్‌లో ఉద్యోగాలు.

నేవీలో ఇంజినీరింగ్ ఉద్యోగాలు,
భారత నావికాదళంలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)లో భాగంగా ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచీలో ఇంజినీరింగ్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
navy
బ్రాంచీలు - క్యాడర్:
ఎగ్జిక్యూటివ్:
-జనరల్ సర్వీస్/హైడ్రోగ్రఫీ (పురుషలు మాత్రమే)
-నేవల్ ఆర్నమెంట్ ఇన్‌స్పెక్షన్ క్యాడర్ (ఎన్‌ఏఐసీ) (పురుష, మహిళలు అర్హులు)
-టెక్నికల్:
-ఎలక్ట్రికల్ (జనరల్ సర్వీస్)
-ఇంజినీరింగ్ (జనరల్ సర్వీస్)
-పై రెండు బ్రాంచీలకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
-నేవల్ ఆర్కిటెక్చర్ (పురుషులు/మహిళలు)
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. లేదా 5వ సెమిస్టర్ పూర్తయినవారు లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సులో (7వ సెమిస్టర్) చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 4 నుంచి ప్రారంభం
-చివరితేదీ: ఆగస్టు 24
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్స్‌లో ప్రవేశాలు,
బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులు
nims
నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-కోర్సు: బీఎస్సీ (నర్సింగ్) 
-సీట్ల సంఖ్య - 100
-కోర్సు కాలవ్యవధి: నాలుగేండ్లు
-అర్హతలు: కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులతో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ లేదా వొకేషనల్ నర్సింగ్/ ఎంపీహెచ్‌డబ్ల్యూతోపాటు బ్రిడ్జి కోర్సు చేసినవారు. 
-వయస్సు: 2018, డిసెంబర్ 31నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి. 25 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపి
-కాలవ్యవధి: నాలుగున్నరేండ్లు (ఇంటర్న్‌షిప్‌తో కలిపి)
-అర్హత: ఇంటర్ బైపీసీ లేదా వొకేషనల్ ఫిజియోథెరపితోపాటు బ్రిడ్జి కోర్సు (బైపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 2018, డిసెంబర్ 31 నాటికి 17 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: పై రెండు కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 8
-వెబ్‌సైట్: https://www.nims.edu.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రిసెర్చ్ అసోసియేట్లు,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆర్‌ఏ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-యూజీసీ-ఐఎస్‌ఎఫ్ రిసెర్చ్ గ్రాంట్ ప్రాజెక్టులో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
-రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, ల్యాబ్ అటెండెంట్/అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
-కాలవ్యవధి: మొదట 12 నెలలకు తీసుకుంటారు. తర్వాత పనితీరును బట్టి మరో రెండేండ్లు పొడిగిస్తారు.
-వెబ్‌సైట్: www.uohyd.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెల్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్లు,
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టులు- ఖాళీలు: ప్రొబేషనరీ ఆఫీసర్- 6, డిప్యూటీ జనరల్ మేనేజర్-1, 
-సీనియర్ ఇంజినీర్ (సివిల్)-1, సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-1, సీనియర్ ఇంజినీర్ (మెకానికల్)-3 పోస్టులు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 25
-వెబ్‌సైట్: www.bel-india.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
షిప్‌యార్డ్‌లో మేనేజర్లు ఉద్యోగాలు,

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు- ఖాళీలు:
-అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మెకానికల్)-1, మేనేజర్ (ఫైనాన్స్)-1, మేనేజర్ (హెచ్‌ఆర్)-1, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్)-3, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)-1, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రానిక్స్)-1, డిప్యూటీ మేనేజర్ (నేవల్ ఆర్కిటెక్ట్)-1, డిప్యూటీ మేనేజర్ (సేఫ్టీ)-2 పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.cochinshipyard.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ గాంధీనగర్‌లో ఉద్యోగాలు.
గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-సూపరింటెండింగ్ ఇంజినీర్ (సివిల్)-1, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)-1
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఆగస్టు 25
-వెబ్‌సైట్: www.iitgn.ac.in