Tuesday, 13 November 2018

బీపీసీఎల్‌లో ట్రెయినీలు ఉద్యోగాలు, జ్యూట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు, మిధానిలో ఉద్యోగాలు, ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు, ఎయిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, మేనేజ్‌లో ప్రవేశాలు.

బీపీసీఎల్‌లో ట్రెయినీలు ఉద్యోగాలు,

మొత్తం పోస్టుల సంఖ్య-147
విభాగాలవారీగా ఖాళీలు:
-కెమిస్ట్ ట్రెయినీ -13 ఖాళీలు
-అర్హత: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అనలిటికల్ కెమిస్ట్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-ఆపరేటర్ ట్రెయినీ-12 ఖాళీలు
-అర్హత: కెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమాలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఐదేండ్లపాటు అనుభవం.
-జనరల్ వర్క్‌మెన్ ట్రెయినీ-122 ఖాళీలు (ఎలక్ట్రికల్-10, ఇన్‌స్ట్రుమెంటేషన్-17, మెకానికల్-32, కెమికల్-63)
-అర్హత: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమాలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018 అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: కెమిస్ట్ ట్రెయినీ/ఆపరేటర్ పోస్టులకు రూ.13,500-31,000, జనరల్ వర్క్‌మెన్ ట్రెయినీ పోస్టుకు రూ. 11,500-20,000 + ఇతర అలవెన్స్‌లుంటాయి.
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: www.bharatpetroleum.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జ్యూట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు,
మొత్తం ఖాళీలు: 12
- విభాగాలవారీగా ఖాళీలు: అడిషనల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)-1, అడిషనల్ అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ-1, అడిషనల్ మేనేజర్ ఐటీ-1, అడిషనల్ మేనేజర్ అడ్మిన్-1, లీగల్ ఆఫీసర్-1, పబ్లిక్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్-1, క్వాలిటీ ఇన్‌స్పెక్టర్-6
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (ఫైనాన్స్), ఎంకామ్, ఎంసీఏలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 26
- వెబ్‌సైట్: www.jci.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మిధానిలో ఉద్యోగాలు,

మొత్తం పోస్టుల సంఖ్య: 17
-విభాగాలవారీగా ఖాళీలు: క్రేన్ ఆపరేటర్-4, లాడ్లిమ్యాన్-1, ఫార్గె ప్రెస్ ఆపరేటర్-4, జూనియర్ స్టాఫ్ నర్స్-1, మెసెంజర్ కమ్ ట్రాన్‌సిట్ హౌస్‌కీపర్-2, జూనియర్ అసిస్టెంట్-3, లైబ్రేరియన్-1, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, బీఎస్సీ నర్సింగ్ లేదా ఇంటర్‌తో జీఎన్‌ఎం, బీకాం, లైబ్రేరి సైన్స్‌లో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్)తోపాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయస్సులో సడలింపు ఉంటుంది. 
-పే స్కేల్: రూ. 8500-3%-20,850/-(పోస్టులను వారీగా వేర్వేరుగా ఉన్నాయి)
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 28
-వెబ్‌సైట్: www.midhani.com.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు,
మొత్తం పోస్టులు: 27
విభాగాలవారీగా ఖాళీలు: 
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ బీ-20, జూనియర్ రిసెర్చ్ ఫెలో-3, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్-2, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-1, పర్ఛేస్ అండ్ స్టోర్స్-1)
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలు, వయస్సు తదితర వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్ చూడవచ్చు.
గమనిక: ఎన్‌సీపీఓఆర్‌ను గతంలో ఈఎస్‌ఎస్‌వో-నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రిసెర్చ్‌గా పిలిచేవారు. 
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 27
-వెబ్‌సైట్: www.ncaor.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,

పరీక్ష పేరు: పీహెచ్‌డీ
- అర్హత: ఎంబీబీఎస్+సంబంధిత విభాగంలో పీజీ లో ఉత్తీర్ణత.
- ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 10
- వెబ్‌సైట్: www.aiimsrishikesh.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మేనేజ్‌లో ప్రవేశాలు.

కోర్సు: పీజీ డిప్లొమా అగ్రి వేర్‌హౌసింగ్ మేనేజ్‌మెంట్
-అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 11
-వెబ్‌సైట్: www.manage.gov.in

జెస్ట్-2019, సీఎంఈఆర్‌ఐలోఉద్యోగాలు , బిట్స్ పిలానీలో ప్రవేశాలు, ఐసీఏఆర్‌లో కన్సల్టెంట్లు , డీఐహెచ్‌ఏఆర్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు.

జెస్ట్-2019,

తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) పీహెచ్‌డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్)-2019 నోటిఫికేషన్ విడుదలచేసింది.
students
-జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్)-2019
-జెస్ట్ పరీక్ష ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్‌ఈఆర్, ఐఐఎస్సీ తదితర పరిశోధన సంస్థల్లో ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్/ న్యూరో సైన్స్‌ల్లో పీహెచ్‌డీ ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్షను ఐఐఎస్‌ఈఆర్ (తిరువనంతపురం) నిర్వహిస్తుంది.
-ప్రవేశం కల్పించే సంస్థలు: ఏఆర్‌ఐఈఎస్ నైనిటాల్, బోస్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతా, ఐసీటీఎస్ బెంగళూరు, ఐఐఏ బెంగళూరు, ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐఎస్‌ఈఆర్ (భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి), ఐఐఎస్‌టీ తిరువనంతపురం, ఐయూసీఏఏ పుణె, జేఎన్‌సీఏఎస్‌ఆర్ బెంగళూరు, ఎన్‌బీఆర్‌సీ గురుగ్రామ్, ఎన్‌సీఆర్‌ఏ-టీఐఎఫ్‌ఆర్ పుణె, పీఆర్‌ఎల్ అహ్మదాబాద్, ఆర్‌ఆర్‌ఐ బెంగళూరు, ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్ కోల్‌కతా, టీఐఎఫ్‌ఆర్ ముంబై, టీఐఎఫ్‌ఆర్- టీసీఐఎస్ హైదరాబాద్, యూజీసీ డీఏఈ-సీఎస్‌ఆర్ ఇండోర్, హెచ్‌బీఎన్‌ఐ అనుబంధ సంస్థలు (ముంబై), హెచ్‌ఆర్‌ఐ అలహాబాద్, ఐజీసీఏఆర్ కల్పకం, ఐఎంఎస్సీ చెన్నై, ఐఓపీ భువనేశ్వర్, ఐపీఆర్ గాంధీనగర్, ఎన్‌ఐఎస్‌ఈఆర్ భువనేశ్వర్, ఆర్‌ఆర్‌సీఏటీ ఇండోర్, ఎస్‌ఐఎన్‌పీ కోల్‌కతా, వీఈసీసీ కోల్‌కతా
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్), ఎమ్మెస్సీ (ఆస్ట్రానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/, ఇంజినీరింగ్ ఫిజిక్స్, ఆప్టిక్స్ అండ్ ఫొటోనిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్), బీఈ/బీటెక్ లేదా ఎంటెక్/ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్), ఎంసీఏ, పోస్టు బీఎస్సీ (ఆనర్) -ఆప్టిక్స్ అండ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ లేదా రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఉత్తీర్ణత.
-దరఖాస్తు ఫీజు: రూ. 300/- ఎస్సీ/ఎస్టీ, మహిళలు రూ. 150/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా మొత్తం 36 సెంటర్లలో జెస్ట్ నిర్వహిస్తారు.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15
-జెస్ట్ పరీక్షతేదీ: 2019, ఫిబ్రవరి 17
-వెబ్‌సైట్: www.jest.org.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎంఈఆర్‌ఐలోఉద్యోగాలు ,

దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్‌ఐ) ఎక్స్‌టెన్షన్ సెంటర్ అయిన సీఎంఈఆర్‌ఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫామ్ మెషినరీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
CMERI
- మొత్తం పోస్టులు: 6 (సీనియర్ రిసెర్చ్ ఫెలో/జేఆర్‌ఎఫ్-4, ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 )
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఈ/ఎంటెక్ లేదా బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. ప్రాజెక్ట్ 
అసిస్టెంట్ పోస్టులకు మెకానికల్ 
అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా 
ఉత్తీర్ణత.
- పే స్కేల్: ఎస్‌ఆర్‌ఎఫ్ రూ. 28, 000/- జేఆర్‌ఎఫ్ రూ. 25,000/-, ప్రాజెక్ట్ అసిస్టెంట్ రూ. 15,000/-
- వయస్సు: 28 ఏండ్లకు మించరాదు . 
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 15,16
- వెబ్‌సైట్: www.cmeri.res.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బిట్స్ పిలానీలో ప్రవేశాలు,

రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ అనుబంధ క్యాంపస్‌లలో 2019 జనవరిలో ప్రారంభమయ్యే పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
BITS
-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో రెండో సెమిస్టర్ (ఫుల్ టైమ్/పార్ట్ టైమ్)
-కోర్సులను ఆఫర్ చేస్తున్న క్యాంపస్‌లు: పిలానీ, హైదరాబాద్, గోవా 
-విభాగాలు: సైన్స్ (బయాలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఇంజినీరింగ్ (కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్), ఫార్మసీ, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
-అర్హతలు: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంఫిల్, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, బీఫార్మసీలో 60 శాతం, ఎంఏలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఫెలోషిప్: ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ. 25,000/- (మొదటి ఏడాది నెలకు) స్టయిఫండ్ చెల్లిస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.bitsadmission.com/phmain.aspx

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఏఆర్‌లో కన్సల్టెంట్లు ,

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-మొత్తం పోస్టులు: 20
-కన్సల్టెంట్ (ఇంగ్లిష్ ఎడిటోరియల్-6, ప్రోడక్షన్-2, లైబ్రేరి -1, బిజినెస్ మేనేజ్‌మెంట్-1, హిందీ ఎడిటోరియల్-1, ఎకెఎంయూ-5, సోషల్ మీడియా -1), యంగ్ ప్రొఫెషనల్-1
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ(నవంబర్ 19, 20, 27, 29, 30, డిసెంబర్ 3, 4, 6 
-వెబ్‌సైట్: www.icar.org.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఐహెచ్‌ఏఆర్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు.

డీఆర్‌డీవోలో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ (డీఐహెచ్‌ఏఆర్)లో జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
drdo
-పోస్టు: జేఆర్‌ఎఫ్-10 ఖాళీలు
-అర్హతలు: ప్రథమశ్రేణిలో ఎమ్మెస్సీతోపాటు నెట్ లేదా ప్రథమశ్రేణిలో బీఈ/ బీటెక్‌తోపాటు గేట్/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి లేదా ఎంఈ/ఎంటెక్‌తోపాటు డిగ్రీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-సబ్జెక్టులు: ప్లాంట్ బ్రీడింగ్/బాటనీ లేదా సాయిల్ సైన్స్ లేదా ఎంటమాలజీ లేదా తత్సమాన కోర్సు. 
-పోస్టు: రిసెర్చ్ అసిస్టెంట్-3 ఖాళీలు
-అర్హత: కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ లేదా హార్టికల్చర్ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ పీహెచ్‌డీ లేదా ఎంఈ/ఎంటెక్‌తోపాటు మూడేండ్ల రిసెర్చ్ లేదా బోధన/డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ అనుభవం ఉండాలి.
-వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్లు, రిసెర్చ్ అసిస్టెంట్‌కు- 35 ఏండ్ల మించరాదు.
-ఎంపిక: డిసెంబర్ 3న సంస్థ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలి.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

ఆర్‌బీఐలో 270 ఉద్యోగాలు, ఐసీఎంఆర్‌లో ఉద్యోగాలు, ఏఐఏటీఎస్‌ఎల్ కస్టమర్ ఏజెంట్లు ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు, ఏఎంపీఆర్‌ఐలో టెక్నీషియన్లు ఉద్యోగాలు.

ఆర్‌బీఐలో 270 ఉద్యోగాలు,

రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో/ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

rbI
-మొత్తం పోస్టులు- 270 (జనరల్-151, ఓబీసీ-52, ఎస్సీ-30, ఎస్టీ-37) (ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మాత్రమే)
-ప్రాంతాలవారీగా ఖాళీలు: అహ్మదాబాద్-11, బెంగళూరు-7, భువనేశ్వర్-9, భోపాల్-7, చండీగఢ్-7, చెన్నె-19, న్యూఢిల్లీ-5, గువాహటి-15, హైదరాబాద్-10, జమ్ము-7, జైపూర్-16, కాన్పూర్-12, కోల్‌కతా-19, లక్నో-9, ముంబై-80, నాగ్‌పూర్-4, పట్నా-13, తిరువనంతపురం-20.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. ఆర్మీ/ఎయిర్ ఫోర్స్/నేవీ లేదా పారా మిలిటరీ దళాల్లో పనిచేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లాంటి ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు అర్హులుకారు.
-వయస్సు: 2018 నవంబర్ 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు (ఎక్స్‌సర్వీస్ మెన్లకు గరిష్ఠంగా 45 ఏండ్లు)
-పే స్కేల్: నెలకు రూ. 24,052/- జీతం చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 50/- (స్టాఫ్ అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది ఫిజికల్ టెస్ట్, రెండోది ఆబ్జెక్టివ్ రాతపరీక్ష (ఆన్‌లైన్).
-ఆన్‌లైన్ పరీక్ష విధానం:
-సెక్షనల్ కటాఫ్ విధానం ఉంది.
-ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా 2.4 కి. మీ రన్నింగ్, పుష్‌అప్స్, సిట్‌అప్స్ తదితర ఈవెంట్‌లను పూర్తిచేయాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-ఆన్‌లైన్ పరీక్షతేదీ: 2018 డిసెంబర్/2019 జనవరి
-వెబ్‌సైట్: www.rbi.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఎంఆర్‌లో ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ICMR
-సైంటిస్ట్- 42 ఖాళీలు
-సైంటిస్ట్ డీ (మెడికల్-9, నాన్ మెడికల్-2)
-సైంటిస్ట్ ఈ (మెడికల్- 18, నాన్ మెడికల్-12)
-సైంటిస్ట్ ఎఫ్ (నాన్ మెడికల్)-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ)తోపాటు 
ఆర్&డీ/బోధనలో అనుభవం లేదా మెడికల్ సబ్జెక్టుల్లో పీజీ డిప్లొమాతోపాటు ఆర్&డీ/
బోధనలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 7
-వెబ్‌సైట్: www.icmr.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఏటీఎస్‌ఎల్ కస్టమర్ ఏజెంట్లు ఉద్యోగాలు,

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) ముంబై పరిధిలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. 
air
-మొత్తం పోస్టులు: 60
-పోస్టు పేరు: కస్టమర్ ఏజెంట్ 
-అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఇంగ్లిష్/హిందీ, లోకల్ లాంగ్వేజ్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-పే స్కేల్: రూ. 20,190/-
-వయస్సు: 2018 నవంబర్ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-ఇంటర్వూ తేదీ: నవంబర్ 12 
-వెబ్‌సైట్: www.airindia.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో  ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది.
national-institute
-మొత్తం ఖాళీలు: 12 (రిసెర్చ్ అసోసియేట్-7, రిసెర్చ్ అసిస్టెంట్ (ఏ)-5)
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రిసెర్చ్ అసోసియేట్ రూ. 40,000/- , రిసెర్చ్ అసిస్టెంట్ రూ. 22,000/-
-వయస్సు: పై రెండు పోస్టులకు 35 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-చివరితేదీ: నవంబర్ 18
-వెబ్‌సైట్: www.nird.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఎంపీఆర్‌ఐలో టెక్నీషియన్లు ఉద్యోగాలు.

భోపాల్‌లోని అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎంపీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

AMPRI
-టెక్నీషియన్-4 ఖాళీలు
-అర్హత: ఎస్‌ఎస్‌సీ/పదోతరగతితోపాటు మెషినిస్ట్/టర్నర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
-పే స్కేల్: రూ.19,900/- 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 3
-వెబ్‌సైట్: www.ampri.res.in

ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, crpf వాక్ ఇన్ ఇంటర్వ్యూ, ఎంబీఏ ప్రవేశాలు, సీడాక్‌లో ప్రాజెక్టు ఇంజినీర్లు ఉద్యోగాలు, కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.

ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,

మొత్తం ఖాళీలు: 103 (ప్రొఫెసర్-21, అడిషనల్ ప్రొఫెసర్-26, అసోసియేట్ ప్రొఫెసర్-35, అసిస్టెంట్ ప్రొఫెసర్-21)
AIIMS
-విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ/వెనెరియోలాజీ & లెప్రాలజీ, డయాగ్నస్టిక్ & ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఎండోక్రిమినాలజీ & మెటాబాలిజమ్, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్/సర్జరీ, నియోనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఒబెస్టిట్రిక్స్ & గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తల్మాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, పిడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియోథెరపీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లండ్ బ్యాంక్, యూరాలజీ, ట్రామా అండ్ ఎమర్జెన్సీ
-అర్హతలు: ఎంబీబీఎస్+ పీజీ (ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం)తోపాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉండాలి. నాన్ మెడికల్ విభాగంలో సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. సంస్థ నిబంధనల ప్రకారం సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,68,000/, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,48, 200/-, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,38,000/-, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,01,500/- బేసిక్ పే రూపంలో నెలకు జీతం చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 3000/-,ఎస్సీ/ఎస్టీలకు రూ. 1000/-
-ఎంపిక: అకడమిక్ రికార్డ్, ఇంటర్వ్యూ ద్వారా
-చిరునామా: ఎయిమ్స్, జోధ్‌పూర్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
crpf వాక్ ఇన్ ఇంటర్వ్యూ,

జనరల్‌డ్యూటీ మెడికల్ ఆఫీసర్-5 ఖాళీలు
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
-పే స్కేల్: రూ. 75,000 
-ఎంపిక: ఇంటర్వ్యూ 
చిరునామా: Composite Hospital, 
CRPF, Hyderabad
-ఇంటర్వ్యూతేదీ: నవంబర్ 13
-వెబ్‌సైట్: www.crpf.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంబీఏ ప్రవేశాలు,

రెండేండ్ల ఎంబీఏ/ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ
-ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ (హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్)
-పీహెచ్‌డీ
-అర్హత: ఎంబీఏ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష/జీడీ/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 20
-వెబ్‌సైట్: www.fms.edu
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడాక్‌లో ప్రాజెక్టు ఇంజినీర్లు ఉద్యోగాలు,

మొత్తం ఖాళీలు: 96
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రాజెక్టు మేనేజర్-10, ప్రాజెక్ట్ ఇంజినీర్- 76, ప్రాజెక్టు ఆఫీసర్-3, ప్రాజెక్టు సపోర్ట్ స్టాఫ్-7 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, కామర్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష లేదా గ్రాడ్యుయేషన్/పీజీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ: డిసెంబర్ 1, 2
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 20
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.

-పోస్టు పేరు: మేనేజర్-5 ఖాళీలు
-అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత.
-వయస్సు: 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: ఏడాదికి రూ. 9.70 లక్షలు
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 19
-వెబ్‌సైట్: www.canfinhomes.com.


కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు , కెనరాబ్యాంక్‌లో మేనేజర్లు ఉద్యోగాలు, టిస్‌లో ప్రవేశాలు, ఐఐసీటీలో టెక్నీషియన్లు ఉద్యోగాలు.

కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు ,

పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్ 
బ్రాంచీల వారీగా అర్హతలు:
-జనరల్ డ్యూటీ/జనరల్ డ్యూటీ (ఎస్‌ఎస్‌ఏ): బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో లేదా 10+2+3 స్కీంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులో తప్పనిసరిగా చదివి ఉండాలి.
-కమర్షియల్ పైలట్ ఎంట్రీ (ఎస్‌ఎస్‌ఏ): ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగి ఉండాలి.
-లా: మూడేండ్ల/ఐదేండ్ల బ్యాచిలర్ ఆఫ్ లాలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 10+2 విధానంలోనే డిగ్రీని పూర్తిచేయాలి.
-వయస్సు: జనరల్ డ్యూటీ అభ్యర్థులు - 1994, జూలై 1 నుంచి 1998, జూన్ 30 మధ్య
-కమర్షియల్ ఫైలట్ ఎంట్రీ (సీపీఎల్) అభ్యర్థులు - 1994, జూలై 1 - 2000, జూన్ 30 మధ్య
-లా విభాగానికి 1989 జూలై 1 నుంచి 1998 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి. 
-గమనిక: జనరల్ డ్యూటీ విభాగానికి పురుషులు, జనరల్ డ్యూటీ (ఎస్‌ఎస్‌ఏ) విభాగానికి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మిగతా విభాగాలకు పురుష/మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా రెండు దశల్లో (స్టేజ్ 1, స్టేజ్ 2) ఎంపిక ఉంటుంది.
-స్టేజ్-1: ప్రిలిమినరీ సెలక్షన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)- మెంటల్ ఎబిలిటీ టెస్ట్/ కాంగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ ప్రిస్క్రిప్షన్, డిస్కషన్‌పై ప్రశ్నలు ఇస్తారు. 
-స్టేజ్-2:ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారిని స్టేజ్-2 (ఫైనల్ సెలక్షన్)కు ఎంపికచేస్తారు. దీనిలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలు ఉంటాయి.
-శారీరక ప్రమాణాలు: జనరల్ డ్యూటీ/లా: పురుషులు-157 సెం.మీ., మహిళలు-152 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. 
-పే స్కేల్: ట్రెయినింగ్‌లో నెలకు రూ. 56, 100/- 
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ-ఎజిమల (కేరళ)లో జూన్ 2019 నుంచి ట్రెయినింగ్ ప్రారంభమవుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబర్ 18
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కెనరాబ్యాంక్‌లో మేనేజర్లు ఉద్యోగాలు,
మొత్తం పోస్టులు: 31 (జనరల్-17, ఓబీసీ-8, ఎస్సీ-4, ఎస్టీ-2) 
-పోస్టు పేరు: మేనేజర్ (సెక్యూరిటీ)
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇండియన్ ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్ లేదా పారామిలిటరీ దళాల్లో ఆఫీసర్ స్థాయిలో ఐదేండ్లపాటు పనిచేసి ఉండాలి.
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు. 
-పేస్కేల్: 31,705-45,950/- డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్, లీవ్ ఫేర్, ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 708/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.118/-
-ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 27
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: డిసెంబర్ 3
-వెబ్‌సైట్: www.canarabank.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టిస్‌లో ప్రవేశాలు,
-కోర్సులు ఆఫర్ చేస్తున్న క్యాంపస్‌లు: మహారాష్ట్రలోని తుల్జాపూర్, ముంబై, గువాహటి, హైదరాబాద్.
- బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్)- సోషల్ వర్క్ (తుల్జాపూర్ క్యాంపస్)
- బీఏ (సోషల్ సైన్సెస్)-(తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌ల్లో)
- మాస్టర్ ప్రోగ్రామ్స్, ఎంఫిల్ -పీహెచ్‌డీ, షార్ట్ టర్మ్ సర్టిఫికెట్స్ & డిప్లొమా ప్రోగ్రామ్)
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంపిక: ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, 
పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 10
- ఎంట్రన్స్ టెస్ట్ : పీజీ కోర్సులు 2019 జనవరి 13, ఎంఫిల్/పీహెచ్‌డీ కోర్సులకు 2019 ఫిబ్రవరి 8, డిగ్రీ కోర్సులకు 2019 మే 11
- వెబ్‌సైట్:www. dmissions.tiss.edu


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐసీటీలో టెక్నీషియన్లు ఉద్యోగాలు.

-పోస్టు: టెక్నీషియన్ (గ్రూప్-2)
-ఖాళీలు: 32 (జనరల్-16, ఎస్సీ-4, ఎస్టీ-1, ఓబీసీ-11)
-విభాగాల వారీగా: ఎలక్ట్రికల్-6, మెకానికల్ ఫిట్టర్-9, సివిల్ ప్లంబర్-2, సివిల్ మేషన్-2, సివిల్ కార్పెంటర్-1, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్-12.
-పేమ్యాట్రిక్స్: రూ.29,871/-
-వయస్సు: 2018, డిసెంబర్ 8 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. 
-ఎంపిక: ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష 
-రాతపరీక్ష: మెంటల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, సంబంధిత సబ్జెక్టుపై మూడు పేపర్లతో పరీక్ష నిర్వహిస్తారు. వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-ఫీజు: రూ. 100/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2018, డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.iictindia.org

Wednesday, 7 November 2018

nihfw ప్రాజెక్ట్ అసిస్టెంట్లు. drdo జేఆర్‌ఎఫ్‌లు. మెకాన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లో ఉద్యోగాలు. ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.

nihfw ప్రాజెక్ట్ అసిస్టెంట్లు.

మొత్తం పోస్టులు: 17
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ -5, గ్రాఫిక్ డిజైనర్-1, ప్రొఫెషనల్ లింగ్విస్ట్ ట్రాన్స్‌లేషన్-2, కంటెంట్ సూపర్‌వైజర్ (ఈ పబ్లిషింగ్)-1, అసిస్టెంట్-2, ఆఫీస్ కమ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్-3, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-2 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: బీఈ/బీటెక్, ఎంబీబీఎస్/బీడీఎస్, ఎమ్మెస్సీ (నర్సింగ్)/ఎంపీటీ, ఎంసీజే/బీసీజే, సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 25,000/- (పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి)
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: నవంబర్ 12
-వెబ్‌సైట్: www.nihfw.org
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
drdo జేఆర్‌ఎఫ్‌లు.
-జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)-12 ఖాళీలు
-అర్హత: మెకానికల్, ఏరోస్పేస్, ఏరోనాటికల్, కెమికల్, పాలిమర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, మాస్టర్ డిగ్రీ (పాలిమర్స్/కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో నెట్/ గేట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. 
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: రూ. 25,000/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: డైరెక్టర్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, పోస్టు కంచన్‌బాగ్, హైదరాబాద్-500058
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబర్ 3-9)లో వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మెకాన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.

మొత్తం ఖాళీలు: 60 (కన్సల్టెంట్-8, ఎగ్జిక్యూటివ్-39, సీనియర్ ఎగ్జిక్యూటివ్-11, హిందీ ట్రాన్స్‌లేటర్-2)
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ లా, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 15
-వెబ్‌సైట్: www.meconlimited.co.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లో ఉద్యోగాలు.
సీనియర్ అసిస్టెంట్
డైరెక్టర్ -3 ఖాళీలు 
- పే స్కేల్: 
రూ. 15,600-39,100/-
- అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
- దరఖాస్తులు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 26
- వెబ్‌సైట్: www.sfio.nic.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.

-పోస్ట్ పేరు: టెక్నికల్‌గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ-129) 
-మొత్తం ఖాళీలు: 40
-బ్రాంచీలవారీగా ఖాళీలు: సివిల్-10, మెకానికల్-4, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్-5, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్-6, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్-7, ఎలక్ట్రానిక్స్-2, మెటలర్జికల్-2, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్-2, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-1, ఆర్కిటెక్చర్-1
INDIAN-ARMY
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు (2019 జూలై 1 లోపు డిగ్రీ పూర్తిచేయాలి) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2019 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి (1992 జూలై 2 నుంచి 1999 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి).
-శారీరక ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అభ్యర్థులు కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-పే & అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో పే బ్యాండ్ రూ.56,100-1,77,500/- జీతం చెల్లిస్తారు. వీటికి అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయి. 
-శిక్షణ వ్యవధి: ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసినవారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. 
-ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ/టెస్ట్ ద్వారా
-ఎస్‌ఎస్‌బీ అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల్లో ఇంటర్వ్యూ /టెస్ట్‌లను నిర్వహిస్తుంది.
-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ/టెస్ట్‌లను వరుసగా ఐదురోజులపాటు అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా (పంజాబ్)లో నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ చివరితేదీ: నవంబర్ 28
-వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

ఐవోసీఎల్‌లో 523 ఉద్యోగాలు, గెయిల్ ఇండియాలో ఉద్యోగాలు, రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌లో ఉద్యోగాలు, డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, సీబీఆర్‌ఐ ప్రాజెక్టు అసిస్టెంట్లు ఉద్యోగాలు.

ఐవోసీఎల్‌లో 523 ఉద్యోగాలు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) నార్తర్న్ రీజియన్ మార్కెటింగ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ (టెక్నికల్/నాన్ టెక్నికల్)ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

indianoil
-టెక్నీషియన్/టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు -523 (జనరల్-298, ఓబీసీ-117, ఎస్సీ-94, ఎస్టీ-14)
-ప్రాంతాలవారీగా ఖాళీలు: చండీగఢ్-5, ఢిల్లీ-65, హర్యానా-73, హిమాచల్ ప్రదేశ్-13, జమ్ము &కశ్మీర్-13, పంజాబ్ -70, రాజస్థాన్-74, ఉత్తరప్రదేశ్-192, ఉత్తరాఖండ్-18
-అర్హతలు: టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్‌లకు పదోతరగతితోపాటు రెండేండ్ల ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్) ఉత్తీర్ణత.
-టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్‌లకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-ఈ పరీక్షలో సంబంధిత టెక్నికల్ సబ్జెక్టు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లిష్‌ల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: నవంబర్ 17
-వెబ్‌సైట్: www.iocl.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గెయిల్ ఇండియాలో ఉద్యోగాలు,
గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం ఖాళీలు-38 (చీఫ్ మేనేజర్-3, మేనేజర్-4, సీనియర్ ఇంజినీర్-5, సీనియర్ ఆఫీసర్-15, ఆఫీసర్-11)
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ.
గమనిక: పైన సూచించిన పోస్టులను ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీలకు కేటాయించారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: స్కిల్ టెస్ట్, జీడీ, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 21
-వెబ్‌సైట్: www.gailonline.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌లో ఉద్యోగాలు,
కేంద్ర మానవ వనపరుల శాఖ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ (న్యూఢిల్లీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Rashtriya-Sanskrit
-మొత్తం ఖాళీలు: 23
-విభాగాలవారీగా ఖాళీలు: క్యూరేటర్-1, అసిస్టెంట్-2, ప్రొఫెషనల్ అసిస్టెంట్-2, గ్రేడ్ 2 స్టెనోగ్రాఫర్-2, స్టాఫ్ కార్ డ్రైవర్-2, అకౌంట్స్ ఆఫీసర్-1, సెక్షన్ ఆఫీసర్-2, లోయర్ డివిజన్ క్లర్క్-8, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-3
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- 
(ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 500/-)
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-చివరితేదీ: నవంబర్ 23
-వెబ్‌సైట్: www.sanskrit.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,

డీఆర్‌డీవో పరిధిలో పనిచేస్తున్న డీఆర్‌డీఈ/ఏడీఈలోని ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
drdo-lab
-మొత్తం ఖాళీలు: 17
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్
-డిఫెన్స్ రిసెర్చ్ &డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (గ్వాలియర్)-9 ఖాళీలు 
-అర్హత: ఫిజికల్/అనలిటికల్, ఆర్గానిక్ /ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ/జువాలజీలో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో నెట్ ఉత్తీర్ణత సాధించాలి.
-ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (బెంగళూరు)-8 ఖాళీలు
-అర్హత: బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ ఎంటెక్‌లో ఉత్తీర్ణత. 
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: రూ. 25,000/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబర్ 3-9)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-ఏడీఈ (జేఆర్‌ఎఫ్) చివరితేదీ: 
నవంబర్19
-ఇంటర్వ్యూతేదీ: డిసెంబర్ 6
-వెబ్‌సైట్: www.drdo.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీబీఆర్‌ఐ ప్రాజెక్టు అసిస్టెంట్లు ఉద్యోగాలు.

రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసెస్టెంట్, ఎస్‌ఆర్‌ఎఫ్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

CBRI
-మొత్తం పోస్టులు: 48
విభాగాలవారీగా ఖాళీలు:
-ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ I)-8, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ II)-30, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ III)-6, ఎస్‌ఆర్‌ఎఫ్-1, రిసెర్చ్ అసోసియేట్-3
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి డిప్లొమా, బీఆర్క్, బీఎస్సీ, బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ (ఎమ్మెస్సీ), ఎంఈ/ఎంటెక్, ఎం ఆర్క్, పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో నెట్/గేట్ స్కోర్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. 
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: నవంబర్ 12 నుంచి 15 వరకు
-వెబ్‌సైట్ : http://cbri.res.in