Monday, 3 June 2019

సీపెట్‌లో 159 ఉద్యోగాలు, ఎంవోఐఎల్‌లో 41 ఉద్యోగాలు, నిట్‌లో టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగాలు, ఐఐటీలో మెట్రో రైల్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశాలు, ఎన్‌ఐఈఎల్‌టీ పీజీ డిప్లొమా ప్రవేశాలు, బీటెక్ (సీఈఈ) నోటిఫికేషన్.

సీపెట్‌లో 159 ఉద్యోగాలు,

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (సీపెట్)లో ఫ్యాకల్టీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

వివరాలు:
- ప్లేస్‌మెంట్&కస్టమర్ రిలేషన్స్ ఆఫీసర్-7
- అర్హతలు: ఫుల్‌టైం గ్రాడ్యుయేట్‌తోపాటు ఎంబీఏ (హెచ్‌ఆర్)తోపాటు ఐదేండ్ల అనుభవం ఉండాలి.
- అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్-7
- అర్హతలు: ఎంబీఏ (హెచ్‌ఆర్). రెండేండ్ల అనుభవం ఉండాలి.
- ఫ్యాకల్టీ (కెమిస్ట్రీ, ఫిజిక్స్/మ్యాథ్స్, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్)-36
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
- ల్యాబొరేటరీ ఇన్‌స్ట్రక్టర్ (కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్)-24
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ లేదా ఫుల్‌టైం డిప్లొమా (సీఎస్/ఎలక్ట్రానిక్స్&ఎలక్ట్రికల్)తోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
- ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్ -7
- అర్హతలు: బీపీడీడీతోపాటు ఏడాది అనుభవం లేదా డీపీఈడీతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి.

- లెక్చరర్ (ప్లాస్టిక్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ)-24 ఖాళీలు
- అర్హతలు: ఫుల్‌టైం బీఈ/బీటెక్ (మెకానికల్/కెమిస్ట్రీ లేదా ప్లాస్టిక్స్ లేదా పాలిమర్ టెక్నాలజీ) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. రెండేండ్ల అనుభవం ఉండాలి లేదా ఎమ్మెస్సీ (పాలిమర్ సైన్స్) ప్రథమశ్రేణి ఉత్తీర్ణత. మూడేండ్ల అనుభవం ఉండాలి.
- టెక్నికల్ అసిస్టెంట్ (టెస్టింగ్/ప్రాసెసింగ్, టూలింగ్, స్కిల్ ట్రెయినింగ్)-43 ఖాళీలు
- అర్హతలు: మెకానికల్/డీపీఎంటీ లేదా డీపీటీ లేదా పీజీడీ-పీటీక్యూసీ లేదా తత్సమాన కోర్సుతోపాటు క్యాడ్/క్యామ్, ఏడాది అనుభవం ఉండాలి.
- లైబ్రేరియన్-11 ఖాళీలు
- అర్హతలు: ఫుల్‌టైం బీఎల్‌ఐఎస్సీ/ఎంఎల్‌ఐఎస్సీతోపాటు కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- చివరితేదీ: జూన్ 24
- వెబ్‌సైట్: https://www.cipet.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంవోఐఎల్‌లో 41 ఉద్యోగాలు,

మాంగనీస్ ఓర్ (ఇండియా) లిమిటెడ్ (ఎంవోఐఎల్)లో మైనింగ్‌కు సంబంధించిన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ-6 ఖాళీలు
- అర్హతలు: పీజీలో జియాలజీ/అప్లయిడ్ జియాలజీతోపాటు 30 ఏండ్ల లోపు ఉండాలి.
- ఫ్రెషర్స్‌ను ట్రెయినీలుగా తీసుకుని ఏడాది తర్వాత మేనేజర్ ఈ-2 స్థాయి ఉద్యోగావకాశాన్నికల్పిస్తారు.
- సీటీసీ: రూ.14.04 లక్షలు
- ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్-6 
- అర్హతలు: డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌తోపాటు ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ సర్టిఫికెట్ ఉండాలి. వయస్సు 40 ఏండ్లు మించరాదు.
- సీటీసీ: రూ.5.26 లక్షలు
- ట్రెయినీ స్పెషల్ గ్రేడ్ మైన్ ఫోర్‌మ్యాన్/-9 ఖాళీలు
- అర్హతలు: డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్.

- సీటీసీ: రూ.5.26 లక్షలు
- మైన్ ఫోర్‌మ్యాన్-I: 4 పోస్టులు
- అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. వ్యాలిడిటీ ఉన్న ఫోర్‌మెన్ సర్టిఫికెట్ ఉండాలి.
- విండ్ ఇంజిన్ డ్రైవర్-5, బ్లాస్టర్-5 పోస్టులు ఉన్నాయి.
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: జూన్ 15
- వెబ్‌సైట్: www.moil.nic.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్‌లో టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగాలు,
కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 129
- పోస్టు పేరు: టెక్నికల్ స్టాఫ్
- అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణత.
- వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: జూన్ 24-27 వరకు
- వెబ్‌సైట్ : www.nitc.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐఐటీలో మెట్రో రైల్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశాలు,
ఐఐటీ మద్రాస్‌లో పీజీ డిప్లొమా ఇన్ మెట్రో రైల్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి సీఎంఆర్‌ఎల్ ప్రకటన విడుదల చేసింది.

- కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మెట్రో రైల్ అండ్ మేనేజ్‌మెంట్
- ఈ కోర్సును చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) స్పాన్సర్ చేస్తుంది. ఈ కోర్సును ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తుంది.
- అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (సివిల్ లేదా ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్) ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీలకు 65 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు గేట్‌లో వ్యాలిడ్ స్కోర్‌ను కలిగి ఉండాలి. 
- వయస్సు: 28 ఏండ్లు మించరాదు
- ఎంపిక: గేట్ స్కోర్, మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా
- స్టయిఫండ్: నెలకు రూ.20,000తోపాటు ఐఐటీ మద్రాస్‌కు చెల్లించాల్సిన ఫీజులను సీఎంఎల్‌ఆర్ చెల్లిస్తుంది.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూన్ 18
- వెబ్‌సైట్: http://chennaimetrorail.org

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌ఐఈఎల్‌టీ పీజీ డిప్లొమా  ప్రవేశాలు,

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌టీ)లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

- కోర్సు: పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 
- విభాగాలు: డాటా సైన్స్&అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్-ఎన్‌ఎస్‌క్యూఎఫ్ లెవల్ బీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్‌తోపాటు మెషీన్ లెర్నింగ్‌లో సర్టిఫికెట్ కోర్సు
- నోట్: ఎస్సీ/ఎస్టీలకు ఫీజు పూర్తిగా మినహాయింపు ఇస్తారు.
- అర్హతలు, ఫీజు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- వెబ్‌సైట్: www.nielit.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీటెక్ (సీఈఈ) నోటిఫికేషన్.

కరైకుడిలోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ)లో బీటెక్ కోర్సులో ఇతర రాష్ట్రాల కోటా కింద ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.

- కోర్సు: బీటెక్ (కెమికల్&ఎలక్ట్రోకెమికల్ ఇంజినీరింగ్)
- ఎంపిక: జేఈఈ (మెయిన్) స్కోర్ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూన్ 21
- వెబ్‌సైట్: www.cecri.res.in

డీఆర్‌డీవోలో 351 ఉద్యోగాలు, ఐవోసీఎల్‌లో అప్రెంటిస్‌లు, ఐఐసీబీలో జేఆర్‌ఎఫ్‌లు, ఎన్‌ఐఏబీలో ఉద్యోగాలు, ఎన్‌ఎల్‌ఎస్‌లో ప్రవేశాలు, లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2019-20.

డీఆర్‌డీవోలో 351 ఉద్యోగాలు,

డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ప్రతి ఏడాది వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి డీఆర్‌డీవో ఎంట్రీ టెస్ట్ అయిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్)- 9కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
drdo-van
-పోస్టు పేరు: టెక్నీషియన్-ఏ
-మొత్తం ఖాళీల సంఖ్య: 351 (జనరల్-173, ఈడబ్ల్యూఎస్-34, ఓబీసీ-84, ఎస్సీ-38, ఎస్టీ-22)
-ట్రేడుల వారీగా ఖాళీలు: ఆటోమొబైల్-3, బుక్ బైండర్-11, కార్పెంటర్-4, కోపా-55, డ్రాప్ట్స్‌మెన్(మెకానికల్)-20, డీటీపీ ఆపరేటర్-2, ఎలక్ట్రీషియన్-49, ఎలక్ట్రానిక్స్-37, ఫిట్టర్-59, మెషినిస్ట్-44, మెకానిక్ (డీజిల్)-7, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ-4, మోటార్ మెకానిక్-2, పెయింటర్-2, ఫొటోగ్రాఫర్-7, షీట్ మెటల్ వర్కర్-7, టర్నర్-24, వెల్డర్-14
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: టైర్-I (సీబీటీ), టైర్-II (ట్రేడ్ టెస్ట్)
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) 150 మార్కుల (ఆబ్జెక్టివ్)కు ఉంటుంది. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ/ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్& రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ సైన్స్ అంశాల నుంచి 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. మిగిలిన 100 మార్కులు సంబంధిత ట్రేడ్ సబ్జెక్టుకు కేటాయించారు. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.
గమనిక: రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను సాధించినవారికి టైర్-II (ట్రేడ్/స్కిల్ టెస్ట్) నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైతోపాటు దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 3 నుంచి
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 26
-వెబ్‌సైట్: www.drdo.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐవోసీఎల్‌లో అప్రెంటిస్‌లు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లోని వివిధ రీజియన్ పైప్‌లైన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IOCL
-మొత్తం ఖాళీలు-64 (జనరల్-37, ఈడబ్ల్యూఎస్-4, ఓబీసీ-12, ఎస్సీ-6, ఎస్టీ-5)
-రీజియన్‌వారీగా ఖాళీలు: వెస్టర్న్ పైప్‌లైన్స్ -12, ఈస్టర్న్ పైప్‌లైన్స్ -36, సౌత్ ఈస్టర్న్ పైప్‌లైన్స్ -8, సదరన్ పైప్‌లైన్స్-8 
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా/ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 మే 31 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్: రూ. 2500/-
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24
-వెబ్‌సైట్: https://plis.indianoilpipelines.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐసీబీలో జేఆర్‌ఎఫ్‌లు,

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్‌ల కోసం ప్రకటన విడుదల చేసింది.
-జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
n ఖాళీల సంఖ్య:58
-రిసెర్చ్ విభాగాలు: కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ & బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ, సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, కెమికల్ బయాలజీ, నానోమెటీరియల్, బయో ఇన్ఫర్మాటిక్స్, స్ట్రక్చరల్ బయాలజీ, ప్లాంట్ సైన్సెస్, బయోటెక్నాలజీ, మాలిక్యులార్ జెనెటిక్స్, సెల్ బయాలజీ, లైఫ్ సైన్సెస్ తదితర విభాగాలు.
-అర్హత: కెమిస్ట్రీ/బయాలజీలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్/యూజీసీ-నెట్ జెఆర్‌ఎఫ్ లేదా డీబీటీ, డీఎస్టీ, ఇన్‌స్పైర్/ఐసీఎంఆర్‌లో జేఆర్‌ఎఫ్ కలిగి ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: జూన్ 3
-వెబ్‌సైట్ : www.career.iicb.res.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఏబీలో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
niab
-జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1 ఖాళీ
-అర్హత: మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్)తోపాటు హిందీ నుంచి ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్/హిందీ సబ్జెక్టును చదివి ఉండాలి. 
-హిందీ టైపిస్ట్-1 ఖాళీ
-అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. కంప్యూటర్ స్క్రీన్‌పైన నిమిషానికి 30 పదాల వేగంతో టైపింగ్ సామర్థ్యం ఉండాలి
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 25
-వెబ్‌సైట్: www.niab.org.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎల్‌ఎస్‌లో ప్రవేశాలు,
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ 2019-20కిగాను కింది ప్రవేశాల (దూరవిద్య) కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
nls
-మాస్టర్ ఆఫ్ బిజినెస్ లాస్ ప్రోగ్రామ్ 
-ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్
విభాగాలు:హ్యూమన్ రైట్స్ లా, మెడికల్ లా & ఎథిక్స్, ఎన్విరాన్‌మెంటల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా, చైల్డ్ రైట్స్, కన్జ్యూమర్ లా & ప్రాక్టీస్, సైబర్ లా & సైబర్ ఫోరెన్సిక్.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 29
-వెబ్‌సైట్:http://ded.nls.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2019-20.

గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2019-20 విద్యాసంవత్సరానికిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
-కోర్సులు: బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ (యోగా), డిప్లొమా(స్పోర్ట్స్), పీజీ డిప్లొమా (యోగా ఎడ్యుకేషన్, ఫిట్‌నెస్/స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ జర్నలిజం/కోచింగ్), పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ బయో మెకానిక్స్), ఎంఏ (స్పోర్ట్స్ సైకాలజీ & జర్నలిజం), ఎంఎస్‌ఎం, బీఏ (స్పోర్ట్స్ )
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.lnipe.edu.in

Tuesday, 28 May 2019

ఎస్‌బీఐలో 579 స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు, ఎన్‌ఐఎస్‌ఎంలో పీజీ డిప్లొమా ప్రవేశాలు, సీయూకేలో ఫ్యాకల్టీలు , ఐసీఏఆర్-డీజీఆర్‌లో, పీఆర్‌ఎల్‌లో జేపీఏ ఉద్యోగాలు, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో.

ఎస్‌బీఐలో 579 స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
దేశంలో అతిపెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్ యూనిట్‌లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI
-మొత్తం పోస్టులు: 579 (జనరల్-230, ఈడబ్ల్యూఎస్-53, ఓబీసీ-147, ఎస్సీ-99, ఎస్టీ-50)
-పోస్టులవారీగా ఖాళీలు: హెడ్ (ప్రొడక్టు ఇన్వెస్టిమెంట్ & రిసెర్చ్)-1, సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ రిసెర్చ్ అనలిస్ట్)-1, రిలేషన్ షిప్ మేనేజర్ (ఆర్‌డబ్ల్యూ/ఎన్‌ఆర్‌ఐ/ఈ వెల్త్)-486, రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)-20, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (సీఆర్‌ఈ) -66, జోనల్ హెడ్ సేల్స్ (రిటైల్)-1, రిస్క్ & కైంప్లెయిన్స్ ఆఫీసర్-1, సెంట్రల్ ఆపరేషన్ టీమ్ సపోర్ట్-3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: రిలేషన్ షిప్ మేనేజర్‌కు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు వెల్త్ మేనేజ్‌మెంట్ (పబ్లిక్, ప్రైవేట్/ఫారెన్ బ్యాంక్, బ్రోకింగ్, సెక్యూరిటీ ఫామ్స్) రంగంలో మూడేండ్ల అనుభవం. మిగతా పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ/పీజీ, ఎంబీఏ/పీజీడీఎం, సీఎఫ్‌ఏ, సీఎఫ్‌పీ/సీడబ్ల్యూఎం, పీజీ (ఎకనామిక్స్)/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం.
-వయస్సు: 2019 ఏప్రిల్ 1 నాటికి 35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 750,ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 125
-పే స్కేల్: సీఆర్‌ఈ పోస్టులకు ఏడాదికి రూ. 2 లక్షలు- 3 లక్షలు, రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ. 6 లక్షలు-15 లక్షలు, మిగతా పోస్టులకు వేర్వేరుగా పేస్కేల్స్ ఉన్నాయి.
-గమనిక: ముంబై, కొచ్చి, కోల్‌కతా, ముంబై, పాన్ ఇండియాలో ఈ పోస్టులను తాత్కాలికంగా భర్తీచేస్తారు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: జూన్ 12
-వెబ్‌సైట్: https://bank.sbi/careers

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఎస్‌ఎంలో పీజీ డిప్లొమా ప్రవేశాలు,

సెబీ అనుబంధంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్‌ఐఎస్‌ఎం) ఫైనాన్సియల్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
pgdm
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
-అర్హతలు: ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ (మ్యాథ్స్/ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. క్యాట్, గ్జాట్, సీమ్యాట్, మ్యాట్, ఏటీఎంఏ, జీమ్యాట్ స్కోర్ కార్డ్ పరిగణలోనికి తీసుకుంటారు.
-స్టయిఫండ్: సెలెక్టు అయిన టాప్ 15 మందికి నెలకు రూ.30,000/- ఇంటర్న్‌షిప్ రూపంలో సెబీ చెల్లిస్తుంది.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 31
-రాతపరీక్ష తేదీ: జూన్ 9
-వెబ్‌సైట్: www.nism.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీయూకేలో ఫ్యాకల్టీలు ,

కలబురగిలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
central
-మొత్తం పోస్టుల సంఖ్య: 145
-ప్రొఫెసర్
-అసోసియేట్ ప్రొఫెసర్
-అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: ఎకనామిక్ స్టడీస్ & ప్లానింగ్, హిస్టరీ & ఆర్కియాలజీ జియోగ్రఫీ, సైకాలజీ, బిజినెస్ స్టడీస్, కామర్స్, హిందీ, సోషల్ వర్క్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, లా, ఎడ్యుకేషన్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ తదితర సబ్జెక్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం.
-రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 1500/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు)
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 12
-వెబ్‌సైట్: www.cuk.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఏఆర్-డీజీఆర్‌లో,

జునాగఢ్‌లోని ఐసీఏఆర్-డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్‌నట్ రిసెర్చ్ (డీజీఆర్) ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ICAR
-పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్ (గ్రేడ్‌I)
-మొత్తం ఖాళీల సంఖ్య-6 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత. 
-పే స్కేల్: రూ. 15,000/-(కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 1
-వెబ్‌సైట్: www.dgr.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీఆర్‌ఎల్‌లో జేపీఏ  ఉద్యోగాలు,
అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరీ (ఎన్‌పీఎల్) ఖాళీగా ఉన్న జేపీఏ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-పోస్టు: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (జేపీఏ)
-అర్హతలు: ఆర్ట్స్/కామర్స్, మేనేజ్‌మెంట్/సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్‌లో 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు ఇంగ్లిష్ స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగాన్ని కలిగి ఉండాలి.
-పే స్కేల్: రూ. 25,000-81,100/-
-ఎంపిక: రాత పరీక్ష+స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14
-వెబ్‌సైట్: www.prl.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో.

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ & టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఫెలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
-మొత్తం పోస్టులు: 24
-పోస్టుల వారీగా ఖాళీలు...రిసెర్చ్ అసోసియేట్-1, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో-14, ప్రాజెక్ట్ అసిస్టెంట్-7, డాటా ఎంట్రీ ఆపరేటర్-2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం. 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 10,11,13
-వెబ్‌సైట్: http://iwst.icfre.gov.in

కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు, ఆర్‌జీయూకేటీ బాసరలో ఉద్యోగాలు, ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ఎంటెక్ (ఈడీటీ) ప్రవేశాలు.

కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు,

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో పలు బ్రాంచీల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
caost
-పోస్టు: అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్)
బ్రాంచీల వారీగా అర్హతలు:
-జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ (ఎస్‌ఎస్‌ఏ) పోస్టులకు- కనీసం 60 శాతం (మొదటి సెమిస్టర్ నుంచి చివరి సెమిస్టర్ వరకు) మార్కులతో బీఈ/బీటెక్ ఉతీర్ణత లేదా డిగ్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
-వయస్సు: 1995, జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
నోట్: జనరల్ డ్యూటీ పోస్టులకు పురుషులు, జనరల్ డ్యూటీ ఎస్‌ఎస్‌ఏ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.
-కమర్షియల్ పైలట్ ఎంట్రీ (సీపీఎల్) (ఎస్‌ఎస్‌ఏ)- పురుషులు/మహిళలు అర్హులు, డీజీసీఏ నుంచి ప్రస్తుతం వ్యాలిడిటీ ఉన్న కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) ఉండాలి. ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
-వయస్సు: 1995, జూలై 1 నుంచి 2001, జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-టెక్నికల్ (ఇంజినీరింగ్&ఎలక్ట్రికల్)-పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంజినీరింగ్ బ్రాంచీకి నేవల్ ఆర్కిటెక్చర్/మెకానికల్ లేదా మెరైన్ లేదా ఆటోమోటివ్ లేదా మెకట్రానిక్స్/ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ లేదా మెటలర్జీ/ఏరోనాటికల్ లేదా ఏరోస్సేస్ బ్రాంచీల్లో ఉత్తీర్ణత.
-ఎలక్ట్రికల్ బ్రాంచీకి- ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ లేదా టెలీకమ్యూనికేషన్ /ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా పవర్ ఇంజినీరింగ్/పవర్ సిస్టమ్ బ్రాంచీలు ఉత్తీర్ణత.
-వయస్సు: 1995 జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-లా- పురుష/మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 1990, జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
నోట్: ఎస్‌ఎస్‌ఏ అంటే షార్ట్ సర్వీస్ కమిషన్. ఈ సర్వీస్ కింద మొదట 8 ఏండ్లకు తర్వాత 10 ఏండ్లకు సర్వీస్ పొడిగిస్తారు. అవసరాన్ని బట్టి మరో నాలుగేండ్లు అంటే 14 ఏండ్లు సర్వీస్ పొడిగిస్తారు.

ఎంపిక విధానం:

-స్టేజ్-1: షార్ట్‌లిస్టింగ్ చేసిన అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎంపిక కింద మెంటల్ ఎబిలిటీ/కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పీపీటీ, డీటీలను నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 ఎంపిక ఉంటుంది.
-స్టేజ్-2: సైకాలజీ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలతో పాటు అన్ని సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తారు.
శారీరక ప్రమాణాలు:

-పురుషులు- కనీసం 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-మహిళలు- కనీసం 152 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 4
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌జీయూకేటీ బాసరలో ఉద్యోగాలు,
బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ)లో గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ ల్యాబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IIIT
-పోస్టు: గెస్ట్ ఫ్యాకల్టీ
-విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీలో ఎంటెక్/ఎంఈ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. యూజీ, పీజీస్థాయిలో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత తప్పనిసరి.
-నాన్ ఇంజినీరింగ్ విభాగాలు: కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, తెలుగు.
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్/స్లెట్ లేదా సెట్ లేదా పీహెచ్‌డీ ఉండాలి.
-మేనేజ్‌మెంట్ విభాగానికి ప్రథమశ్రేణిలో ఎంబీఏ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణతతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్
-విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ
-అర్హత: బీఈ/బీటెక్ సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత.
-విభాగాలు: సివిల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా డిప్లొమా సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత.
నోట్: కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్‌లో ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి.
గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్
-విభాగాలు: కెమికల్, సివిల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఎంఎంఈ
-అర్హతలు: ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన అర్హత ఉండాలి.
-ఎంపిక: గెస్ట్ ఫ్యాకల్టీలకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్/ల్యాబ్ టెక్నీషియన్లకు రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 10
-వెబ్‌సైట్: https://www.rgukt.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ఎంటెక్ (ఈడీటీ) ప్రవేశాలు.

ఔరంగాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)లో ఎంటెక్ పార్ట్‌టైం, ఫుల్‌టైం కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-కోర్సులు: ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ) (ఫుల్‌టైం/పార్ట్‌టైం)
-ఇది రెండేండ్ల ఫుల్‌టైం/మూడేండ్ల పార్ట్‌టైం కోర్సు. 
-సీట్ల సంఖ్య: ఫుల్‌టైం -25, పార్ట్‌టైం-24 ఉన్నాయి.
-అర్హతలు: పార్ట్‌టైం- కనీసం 55 శాతం మార్కులతోపాటు బీఈ/బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ లేదా టెలీకమ్యూనికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోరు ఉండాలి.
-పార్ట్‌టైం- పై అర్హతలతోపాటు విద్యాసంస్థలో పనిచేస్తున్నవారు లేదా స్పాన్సర్డ్ ఉద్యోగి అయి సంస్థకు 60 కి.మీ దూరం లోపు ఉండాలి.
నోట్: ఈ కోర్సులతోపాటు డీఈపీఎం, బీటెక్ (ఈఎస్‌ఈ) కోర్సులు ఉన్నాయి. బీటెక్ ప్రవేశాలను సీఎస్‌ఏబీ (జోసా) కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 31
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: జూన్ 7
-వెబ్‌సైట్: http://nielit.gov.in

ఈపీఎఫ్‌వోలో 280 ఉద్యోగాలు, ఐవీఆర్‌ఐలో అసిస్టెంట్లు ఉద్యోగాలు, ఐఐఎఫ్‌పీటీలో ప్రవేశాలు, ఫుడ్ అనలిస్ట్ ఎగ్జామినేషన్, డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్, మనూ దూరవిద్య కోర్సులు.

ఈపీఎఫ్‌వోలో 280 ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
dipp
-పోస్టు పేరు: అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు: 280 (ఎస్సీ-42, ఎస్టీ-21, ఓబీసీ-76, ఈడబ్ల్యూఎస్-28, జనరల్-113)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జూన్ 25 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 44,900/- (పే మ్యాట్రిక్స్ లెవల్ 7 ప్రకారం)
-ఎగ్జామినేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 500/-(ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ. 250/-)
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్)
-ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, న్యూమరికల్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు ఇస్తారు.
-మెయిన్ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) విధానంలో ఉంటుంది. దీనిలో రీజనింగ్/ఇంటెలిజెన్స్-40, జనరల్/ఎకానమీ/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40 ప్రశ్నలు ఇస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్ 30 మార్కులకు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 30
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 25
-హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్: జూలై 20 నుంచి 30
-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: జూలై 30, 31
-వెబ్‌సైట్: www.epfindia.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐవీఆర్‌ఐలో అసిస్టెంట్లు ఉద్యోగాలు,
ఐసీఏఆర్-ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IVRI
-మొత్తం ఖాళీలు: 34 (జనరల్-17, ఓబీసీ-9, ఎస్సీ-5, ఎస్టీ-3)
-పోస్టు పేరు: అసిస్టెంట్లు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్: రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4200/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 31
-వెబ్‌సైట్: www.ivri.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎఫ్‌పీటీలో ప్రవేశాలు,

తమిళనాడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) 2019-20 విద్యాసంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ, బీటెక్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IIFPT
-బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
-అర్హత: ఆల్ ఇండియా ర్యాంక్ (జేఈఈ మెయిన్-2019) 
-ఎంటెక్ (ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీ అస్యూరెన్స్)
-పీహెచ్‌డీ (ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ)
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ. గేట్ స్కోర్ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. గమనిక: గేట్ స్కోర్‌తో స్టయిఫండ్ కూడా చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: బీటెక్‌కు జూన్ 27, ఎంటెక్/పీహెచ్‌డీకు జూలై 16
-వెబ్‌సైట్: www.iifpt.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫుడ్ అనలిస్ట్ ఎగ్జామినేషన్,
కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖలోని ఫుడ్ సేప్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) 2019కిగాను ఫుడ్/జూనియర్ అనలిస్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
fssai
-ఫుడ్/జూనియర్ అనలిస్ట్
-అర్హత: మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, డెయిరీ కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (డెయిరీ/ఆయిల్) లేదా వెటర్నరీ సైన్సెస్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: ఫుడ్ అనలిస్ట్‌కు రూ. 2000/-, జూనియర్ అనలిస్ట్‌కు రూ. 1500/-
-ఎంపిక: ఫుడ్/జూనియర్ అనలిస్ట్ ఎంట్రెన్స్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 31
-వెబ్‌సైట్: www.fssai.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్,
హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో-సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (సీఏఎస్) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్‌ల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
DRDO
-జేఆర్‌ఎఫ్-2 ఖాళీలు
-అర్హత: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న నెట్, గేట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (మే 18-24)లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూ దూరవిద్య కోర్సులు.

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) జూలై 2019 సెషన్‌కుగాను దూరవిద్య విధానంలో వివిధ పీజీ, డిగ్రీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
MANUU
-రెండేండ్ల పీజీ కోర్సులు: ఎంఏ (ఉర్దూ, ఇంగ్లిష్, హిస్టరీ, హిందీ, అరబిక్, ఇస్లామిక్ స్టడీస్)
-మూడేండ్ల డిగ్రీ కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్)
-బీఈడీ (డీఎం)
-ఏడాది డిప్లొమా కోర్సులు: జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లిష్
-ఆరునెలల సర్టిఫికెట్ కోర్సులు: ప్రొఫిషియన్సీ ఇన్ ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లిష్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: బీఈడీ కోర్సురు రూ. 1000/-ఇతర కోర్సులకు రూ. 200/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: బీఈడీ కోర్సుకు జూన్ 15, మిగతా కోర్సులకు ఆగస్టు 1 వరకు
-వెబ్‌సైట్: www.manuu.ac.in.

ఎన్‌ఎల్‌సీలో టెక్నీషియన్‌ అప్రెంటిస్‌, ఎస్‌బీఐలో స్పెషలిస్టు ఆఫీసర్లు ఉద్యోగాలు, సీఎస్‌ఐఆర్‌ ప్రాజెక్టు అసిస్టెంట్లు, డబ్ల్యూఐఐ ప్రాజెక్టు ఫెలో, టిస్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.

ఎన్‌ఎల్‌సీలో టెక్నీషియన్‌ అప్రెంటిస్‌,

నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీ) టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nlc
-టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌
-మొత్తం ఖాళీలు- 170
-విభాగాల వారీగా.. కెమికల్‌ -12, సివిల్‌ -4, కంప్యూటర్‌-15, ఈఈఈ-48, ఈసీఈ-7, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & కంట్రోల్‌ ఇంజినీరింగ్‌-4, మెకానికల్‌ ఇంజినీరింగ్‌- 73, మైనింగ్‌-7 ఉన్నాయి.
-స్టయిఫండ్‌: నెలకు రూ. 12,185/-
-కాలవ్యవధి: ఏడాది
-అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్‌ ఉత్తర్ణత. 
-ఎంపిక: అకడమిక్‌ మార్కుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసి తుది ఎంపిక చేస్తారు.
-నోట్‌: ఈ పోస్టులకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, లక్షదీవులకు చెందిన అభ్యర్థులు అర్హులు. అదేవిధంగా వీరు 2017/2018 లేదా 2019లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-మొదట ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో జూన్‌ 2 లోపు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఎన్‌ఎల్‌సీలో జూన్‌ 4లోగా దరఖాస్తు దాఖలు చేయాలి. 
-షార్ట్‌లిస్ట్‌ చేసిన ఫలితాల వెల్లడి: జూన్‌ 10
-సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌: జూన్‌ 17
-వెబ్‌సైట్‌: https://www.nlcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌బీఐలో స్పెషలిస్టు ఆఫీసర్లు ఉద్యోగాలు,


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
-పోస్టు: స్పెషలిస్టు క్యాడర్‌ ఆఫీసర్‌ (రెగ్యులర్‌/కాంట్రాక్టు ప్రాతిపదికన)
-విభాగాల వారీగా ఖాళీలు-అర్హతలు: 
-బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (బీఎంవో-2)-56 ఖాళీలు
-అర్హతలు: ఎంబీబీఎస్‌ డిగ్రీ. ఎంసీఐలో రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత కనీసం ఐదేండ్లు అనుభవం, పీజీ డిగ్రీతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి. 
-మేనేజర్‌ అనలిస్ట్‌ (ఎంఎంజీఎస్‌-3)- 1 పోస్టు
-అర్హతలు: సీఏ/ఎంబీఏ (ఫైనాన్స్‌)లేదా తత్సమాన కోర్సుతోపాటు కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అడ్వైజర్‌ - 3 పోస్టులు. వీటిని కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. 
-అర్హతలు: పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ లేదా రాష్ట్రస్థాయిలో అయితే డీఎస్‌పీ స్థాయిలో పనిచేసినవారు అర్హులు. కనీసం ఐదేండ్లు అనుభవం ఉండాలి.
-వయస్సు: మెడికల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌ అనలిస్ట్‌ పోస్టులకు 27 ఏండ్ల నుంచి 35 మధ్య ఉన్నవారు అర్హులు. 
-జీతభత్యాలు: మెడికల్‌ ఆఫీసర్‌కు సీటీసీ రూ.13.30 నుంచి 15.25 లక్షల వరకు ఉంటుంది.
-మేనేజర్‌ అనలిస్ట్‌ పోస్టుకు - రూ.42020-51490/-
-ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్‌ 12
-ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.750/- ఎస్సీ/ఎస్టీలకు రూ.125/-
-వెబ్‌సైట్‌: https://bank.sbi/careers



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్‌ ప్రాజెక్టు అసిస్టెంట్లు,

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌ (సీఐఎంఎఫ్‌ఆర్‌)లో ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
cimr
-పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్‌ (లెవల్‌-1)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో జియాలజీలో బీఎస్సీ/బీఎస్సీ(ఆనర్స్‌) లేదా డిప్లొమా ఇన్‌ మైనింగ్‌ ఉత్తీర్ణత.
-కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం.
-పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్‌ (లెవల్‌-2)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ (టెక్నాలజీ)లో జియాలజీ/అప్లయిడ్‌ జియాలజీ ఉత్తీర్ణత.
-పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్‌ (లెవల్‌-3)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో మైనింగ్‌ లేదా ఎమ్మెస్సీ జియాలజీ/అప్లయిడ్‌ జియాలజీతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. లేదా ఎంటెక్‌/ఎంఈ మైనింగ్‌/టన్నెలింగ్‌&యూటీఎస్‌ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీలు: మే 29, 30, 31, జూన్‌ 3
-వెబ్‌సైట్‌: http://www.cimfr.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డబ్ల్యూఐఐ ప్రాజెక్టు ఫెలో,
వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ)లో ప్రాజెక్టు ఫెలో, ఆర్‌ఏ, పీఏ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టులు: ప్రాజెక్టు ఫెలో-12, ప్రాజెక్టు అసిస్టెంట్‌-3, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-1, రిసెర్చ్‌ అసిస్టెంట్‌-2, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-1, జేఆర్‌ఎఫ్‌ (వాటర్‌బర్డ్‌)-1, ఫోరెన్సిక్‌ రిసెర్చర్స్‌-1, జేఆర్‌ఎఫ్‌ (జెనెటిక్స్‌)-1, జేఆర్‌ఎఫ్‌ (ఎకాలజీ) -1 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-ఈ పోస్టులను నిర్ణీత కాలవ్యవధి కోసం భర్తీ చేయనున్నారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూన్‌ 12
-వెబ్‌సైట్‌: www.wii.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టిస్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టు: ప్రొఫెసర్‌
-ఖాళీలు-6
-పోస్టు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌
-ఖాళీలు-10
-పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
-ఖాళీలు-23
-అర్హతలు, ఎంపిక, జీతభత్యాలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్‌ 15
-వెబ్‌సైట్‌: www.tiss.edu

Tuesday, 21 May 2019

నేవీలో 172 చార్జ్‌మ్యాన్ ఉద్యోగాలు, బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు, ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు, నిఫ్టెమ్‌లో బీటెక్ ప్రవేశాలు, ఫైన్ ఆర్ట్స్ ప్రవేశపరీక్ష.

నేవీలో 172 చార్జ్‌మ్యాన్ ఉద్యోగాలు,

పోస్టులు: చార్జ్‌మ్యాన్ (మెకానిక్/ అమ్యునిషన్ & ఎక్స్‌ప్లోజివ్)
-మొత్తం ఖాళీలు- 172 విభాగాల వారీగా..
-మెకానిక్-103 (జనరల్-41, ఎస్సీ-18, ఎస్టీ-6, ఓబీసీ-28, ఈడబ్ల్యూఎస్-10)
-అమ్యునిషన్ & ఎక్స్‌ప్లోజివ్-69 (జనరల్-25, ఎస్సీ-13, ఎస్టీ-7, ఓబీసీ-18, ఈడబ్ల్యూఎస్-6)
-అర్హతలు: మెకానిక్ విభాగానికి మెకానికల్/ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-అమ్యునిషన్ విభాగానికి కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారిని అర్హతలను బట్టి స్క్రూటినీ చేసి ఆన్‌లైన్ టెస్ట్‌కు పిలుస్తారు.
-ఆన్‌లైన్ టెస్ట్: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు. దీనిలో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/లాజికల్ రీజనింగ్, అప్లయిడ్ సైన్స్ & స్పెషలైజేషన్, జనరల్ ఇంగ్లిష్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 26
-ఫీజు: రూ. 205/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎటువంటి ఫీజు లేదు)
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు,

-మొత్తం ఖాళీలు: 40
-టీచింగ్ పోస్టులు: 24 (ప్రొఫెసర్-4, అడిషనల్ ప్రొఫెసర్-4, అసోసియేట్ ప్రొఫెసర్-4, అసిస్టెంట్ ప్రొఫెసర్-12)
-నాన్ టీచింగ్ పోస్టులు: 16 (సీనియర్ రెసిడెంట్-8, ట్యూటర్-8)
-ఖాళీలు ఉన్న విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, సైకాలజీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్
-అర్హతలు: ప్రొఫెసర్ పోస్టులకు పీజీ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ (ఎండీ/ఎంఎస్)తోపాటు పీహెచ్‌డీ. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీతోపాటు పీహెచ్‌డీ లేదా పీజీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ). ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్ లేదా సంబంధిత ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
గమనిక: ఈ నియామక ప్రక్రియ భోపాల్ ఎయిమ్స్ పర్యవేక్షణలో జరుగుతుంది.
-పే స్కేల్: ప్రొఫెసర్‌కు రూ. 2,20,0 00/-, అడిషనల్ ప్రొఫెసర్‌కు రూ. 2,00,000/-, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,88,000/-, అసిస్టెంట్ ప్రొఫెసర్-కు రూ. 1,00,000, సీనియర్ రెసిడెంట్‌కు రూ. 15,600-39,100+గ్రేడ్ పే రూ. 6,600/-, ట్యూటర్‌కు 15,600-39,100+గ్రేడ్ పే రూ. రూ. 5,400/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 5
-వెబ్‌సైట్: www.aiimsbhopal.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు,
పోస్ట్ పేరు: షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 65
-అర్హత: బీడీఎస్/ఎండీఎస్ డిగ్రీ ఉండాలి. ఏడాదిపాటు రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 45 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఆల్ ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంట ల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: జూన్ 10
-వెబ్‌సైట్: www. inda narmy.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిఫ్టెమ్‌లో బీటెక్ ప్రవేశాలు,
-నాలుగేండ్ల బీటెక్-202 సీట్లు
-అర్హత: ఇంటర్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. 
-రెండేండ్ల ఎంటెక్-105 సీట్లు 
-అర్హత : సంబంధిత విభాగాల్లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
గమనిక: సంబంధిత కోర్సులో 21 చొప్పున ఐదింటికి మొత్తం 105 సీట్లు ఉంటాయి.
-మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-30 సీట్లు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 
-పీహెచ్‌డీ-24 సీట్లు
-అర్హత: సంబంధిత సబ్జెక్టు/విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. 
-ఎంపిక: రిసెర్చ్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా, జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశపరీక్షలో మినహాయింపు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 25
-వెబ్‌సైట్:http://niftem.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫైన్ ఆర్ట్స్ ప్రవేశపరీక్ష.
ఫైన్ ఆర్ట్స్ & డిజైన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
-ఈ ప్రవేశపరీక్ష-2019 ద్వారా ఈ కింది కోర్సుల్లో అడ్మిషన్ కల్పిస్తారు.
-బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్)
-బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ)
-విభాగాలు: అప్లయిడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్‌ప్చర్ & యానిమేషన్, ఫొటోగ్రఫీ, )
-కోర్సువ్యవధి: నాలుగేండ్లు
-అర్హత: ఇంటర్/తత్సమాన పరీక్ష పాస్.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలకు రూ.1200/-(ఎస్సీ, ఎస్టీలకు రూ. 600/-)
-ఎంపిక: ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15 
-ప్రవేశపరీక్ష తేదీ: జూన్ 29, 30
-వెబ్‌సైట్: http://jnafau.ac.in